Chatur Mukhi Rudraksha
Availability:
300
Price :
₹4,000.00 Product Code: EPS-CHATUR
చతుర్ముఖి రుద్రాక్ష
చతుర్ముఖి రుద్రాక్ష అనగా నాలుగు ముఖముల రుద్రాక్ష. దీనికి నాలుగు ధారలుంటాయి. ఇది బ్రహ్మదేవుని స్వరూపము. చతుర్ముఖి రుద్రాక్షదారులు సృష్టికర్తయైన బ్రహ్మదేవుని కృపకు పాత్రులగుదురు. ఈ రుద్రాక్షను కుడిచేతికిగని, శిఖయందుగాని ధరించవలెనని అగ్నిపురాణం చెబుతున్నది. దీనిని ధరించినచో గ్రహణశక్తిని బాగా పెంపొందించును. మానసిక రుగ్మతలను తగ్గించును. విద్యార్థులకు బాగా ఉపయోగపడును.
Chatur Mukhi Rudraksha (Four faced rudraksha)
Four faced rudraksha means four faces rudraksha. It have four clefts or furrows. It represents Lord Brahma. Grace of the creator Lord Brahma will be showered. In Agni Puranam it is said that it should be worn to right hand or in corona. Comprehension will generated for the users. Decreases mental disorder. It is very much useful for students.