Ekaadhasha Mukhi Rudraksha
ఏకాదశముఖి రుద్రాక్ష
ఏకాదశముఖి రుద్రాక్ష అనగా పదకొండు ముఖముల రుద్రాక్ష. దీనిని పదకొండు ధారలుంటాయి. ఇది శివ స్వరూపమైన ఏకాదశ రుద్రరూపానికి ప్రతీక. ఇది కూడా అరుదుగా లభించే రుద్రాక్ష. ఎవరికైతే ఏకముఖి రుద్రాక్ష లభించదో అట్టివారు ఏకముఖి స్థానములో దీనిని ధరింపవచ్చును. వారి గృహము ఎల్లవేళలా సంతోషముతోయుండి వారి కుటుంబసభ్యులు కూడా సమాజంలో గౌరవింపబడుదురు. దీనిని శిఖయందు ధరించిన వెయ్యి అశ్వమేధ యాగములు చేసిన ఫలము, చంద్రగ్రహన సమయంలో దానము చేసిన పుణ్యప్రాప్తి లభించును.
Ekadashamukhi rudraksha
Eleven Faces Rudraksha Ekadashamukhi rudraksha means eleven faces rudraksha. It have eleven clefts or furrows. Shiva represents the structure of the symbolize ekadasa rudraroopa (one of the form of Lord Shiva.). who ever did’nt get this rudraksha can wear ekamukhi rudraksha (one face rudraksha). Who ever wears this rudraksha entire family will be happy and honor in society. If it is worn in corona it gives Ashwamedha Yagam good deed. Gives good deed of donations during lunar eclipse.