Article Search
Articles meeting the search criteria
కేశవ నామాల విశిష్టత ఏ వ్రతము, ఏ నోము , ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందు ఆచమనము చేస్తూ కేశవాయనమః,నారాయణాయనమఃమాధవాయనమః అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.1. ఓం కేశవాయనమః(శంఖం _చక్రం_గద_పద్మం) బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,..
Showing 1 to 1 of 1 (1 Pages)