Article Search

Articles meeting the search criteria

ఆదిత్య హృదయ స్తోత్రం తెలుగు అర్థాలతో ...

 

          తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం !

          రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం !!

యుద్ధము చేసిచేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమారరంగమున చింతాక్రాంతుడైయుండెను.

తాత్పర్యంతో ఆదిత్య హృదయం

 

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణునిపై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలిసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంభోధించెను.

 ఆదిత్యహృదయం

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

Showing 1 to 3 of 3 (1 Pages)