Article Search
Articles meeting the search criteria
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-1. శైలపుత్రి:-
ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే
''శైలపుత్రి''.2. బ్రహ్మచారిణి:-
నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),
మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.3. చంద్రఘంట:-
ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి
'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే
"చంద్రఘంట".4. కూష్మాండ:-
విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే
"కూష్మాండ".5. స్కంద మాత:-
సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయ..
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
చైత్ర
మాసం విశిష్టత
(09-04-2024
మంగళవారం
నుండి 08-05-2024
బుధవారం
వరకు) “ఋతూనాం
కుసుమాకరాం” అని భగవానుడు
స్వయంగా తానే వసంతఋతువును
అని భగవద్గీతలో చెప్పుకున్న
వసంత ఋతువులో తొలి మాసం
చైత్రమాసం♪.
సంవత్సరానికి
తొలి మాసం కూడాచైత్రమాసం
అనగానే మనకి ఉగాది,
శ్రీరామనవమి
గుర్తుకొస్తాయి.
అవే
కాదు,
దశావతారాలలో
మొదటిది అయిన మత్స్యావతారం,
యజ్ఞ
వరాహమూర్తి జయంతి,
సౌభాగ్యగౌరీ
వ్రతం వంటి విశిష్టమైన
రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా
చైత్రమాసం సంవత్సరానికి
మొదటి నెలగా మాత్రమే కాక,
అనేక
ఆధ్యాత్మిక,
పౌరాణిక
విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ
మాసంలో చంద్రుడు పౌర్ణమి
నాడు చిత్త నక్షత్రం ..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న
పెళ్లికి నేతన్న ‘తలపాగా’
మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల
ఆచారం శ్రీశైలం
మల్లన్న కల్యాణానికి ముహూర్తం
ముంచుకొస్తోంది.
పెళ్లికోసం
తలపాగా సిద్ధమైంది.
శివరాత్రి
రోజున చీరాల నేతన్న నేసిన
తలపాగాను చుట్టిన తర్వాతే
పెళ్లితంతు మొదలవుతుంది.
ఈ
అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి
దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం.
ఈ
ఆచారం మూడు తరాలుగా వస్తోంది.
ఇదీ
తంతు..
: ఏటా
శివరాత్రి రోజు శ్రీశైలం
మల్లన్న కల్యాణం జరుగుతుంది.
ఆయనను
వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ
చేస్తారు.
శివరాత్రి
లింగోద్భవ సమయంలో రాత్రి 10
నుంచి
12
గంటల
మధ్య కల్యాణం నిర్వహిస్తారు.
ఇందుకు
గాను చీరాలలో తయారు చేసిన
చేనేత వస్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ ! ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
సప్త
ఋషులు:ఈరోజుల్లో
సప్త ఋషులు మనకు కనపడతారా?
అంటే
ఖచ్చితంగా కనబడతారు అని
చెప్పవచ్చును.
ఇంకా
గట్టిగా చెప్పాలంటే...అందరికీ
కనపడతారు,
చూడగలిగితే
ప్రతీరోజూ కనపడతారు.
ఇంకా
చెప్పాలంటే ప్రతీ దంపతులూ
సాయంత్రంపూట సప్త ఋషులకు,
అరుంధతీ
వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.ఎక్కడ
ఉంటారు?
ఎలా
ఉంటారు?అనేది
మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ
దర్శనం'
చేయిస్తూ
పురోహితులు తెలియజేస్తారు.సాయంత్రం
పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున
ప్రతీరోజూ వారిని మనం
దర్శించుకోవచ్చు.ఇంతకీ
సప్త ఋషులు ఎవరు?
వారి
వివరాలు ఏమిటి?
అంటే..కశ్యప
అత్రి భరద్వాజవిశ్వామిత్రోథ
గౌతమః!వశిష్టో
జమదగ్నిశ్చసప్తైతే
ఋషయః..
శ్యామలా
నవరాత్రులుమాఘ
శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ
నవమి వరకు శ్యామలా నవరాత్రులు(10
Feb 2024).శ్యామల
సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం.
ఈమెను
మంత్రిని అంటారు.
అమ్మవారికి
శ్యామల దేవి మంత్రి,
వారాహిమాత
సేనాధిపతి.
శ్రీ
శ్రీ శ్రీ లలిత పరాభట్టారిక
శ్యామల దేవికి తన రాజముద్ర
ఇచ్చినది అంటే ఆమె ఔచిత్యమును
తెలుసుకోవచ్చును.
ఈ
విషయములు బ్రహ్మాండ పురాణములో
లలితోపాఖ్యానము లో,
లలితా
సహస్రనామము యందు ఉన్నది.
రాజశ్యామలే
మీనాక్షి అమ్మవారు,
ఆకుపచ్చ
రంగుతో అలరారుచున్నారు అని శ్యామలా దండకం ప్రవచనంలో
చెప్పారు.చక్రరాజ
రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
।గేయచక్ర
రథారూఢ మంత్రిణీ పరిసేవితా
॥భండపుత్ర
..
మాస
శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి
తిథి శివునికి సంబంధించిన
తిథి అని అందువలన పరమ శివుని
తిథి అని అంటారు.
నెలకు
రెండు సార్లు త్రయోదశి తిథి
వస్తుంది.
శుక్ల
పక్షంలో ఒక త్రయోదశి,
కృష్ణ
పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది.
కృష్ణపక్షంలో
వచ్చే త్రయోదశి తిథితో కూడిన
చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష
శివరాత్రి లేక మాస శివరాత్రి
అంటారు.
మాస
శివరాత్రి నెలకు ఒకసారి
వస్తుంది.శివరాత్రి
అనగా శివుని జన్మదినం (లింగోద్భవం)
అని
అర్ధం.
శివుని
జన్మ తిథిని అనుసరించి ప్రతి
నెలా జరుపుకునేదే మాస
శివరాత్రిమాస
శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు
లయ కారకుడు లయానికి (మృత్యువునకు)
కారకుడు
..
శ్రీ
గాయత్రీ అష్టకమ్ సుకల్యాణీం
వాణీం సురమునివరైః పూజితపదాం
శివ మాద్యాం
వంద్యాం త్రిభువన మయీం వేద
జననీం పరాం &n..
ఇంద్రకీలాద్రిపై
దసరానవరాత్రులుఇంకో
4
రోజులలో
అమ్మవారి పండగలు మొదలు
అవ్వుతున్నాయిదేశవ్యాప్తంగా
దసరా ముఖ్యమైన పండుగ.
ఇది
శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను
ఇచ్చే పండుగ.
శరదృతువు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు
ఈ పండుగ ఉత్సవాలు,
దేవీ
పూజలు మొదలవుతాయి.
శరదృతువులో
జరుపుకునే ఈ నవరాత్రులను
శరన్నవరాత్రులు అని కూడా
పిలుస్తారు. తెలుగు
వారు పదిరోజులపాటు అట్టహాసంగా
నిర్వహించే దసరా వేడుకలు,
పూజల
గురించి అనుకుంటే వెంటనే
గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్
లోని విజయవాడ నడిబొడ్డులో
కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి
పర్వతంపై వున్న కనకదుర్గ
దేవాలయం.
ఇక్కడ
అంగరంగ వైభవంగా నిర్వహించే
నవరా..
Introduction
Guardian
deities are those wonderful deities who are considered to be the
powerful aspects of the almighty. The details of some of the powerful
guardian deities Temples are as follows:-1.
Ma Pechi Amman temple is one of the oldest temples in Coimbatore.
The contact details of Pechi Amman Temple are
as follows:AddressMa
Pechi Amman templeChenniyur.Coimbatore
– 642109.Phone: 096887
93625This
temple is believed to have been built by the great king, Sri Karikala
Peruvalathan during his life time. Ma Shakti Devi, who is in the form
of Ma Pechi Amman, properly ..
Introduction:
Varahi, also known as the boar-headed goddess, is a powerful deity in
Hinduism. She is associated with protection, strength, and
prosperity. Varahi Pooja is a sacred ritual that allows devotees to
connect with her divine energy and seek her blessings. In this post,
we will explore the significance of Varahi Pooja and provide a
step-by-step guide to perform the ritual.Understanding
Varahi: Varahi is often depicted with the face of a boar and the body
of a woman. She is considered one of the seven mother-like fierce
goddesses known as Matrikas. Varahi represents the cosmic..
ఆషాఢ
మాసం వారాహి దేవి నవరాత్రం
మొదలు.. June 19 Monday to June 28th Wednesday.సంవత్సరంలో
ప్రధానంగా రెండు నవరాత్రులు
చెప్తున్నారు – వసంత నవరాత్రులు,
శారదా
నవరాత్రులు.
ఇవి
కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో
మరో రెండు అధికమైన నవరాత్రులు
కనపడుతున్నాయి.
వాటిలో
ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే
నవరాత్రులు.
ఈ
నవరాత్రులకి వారాహీ నవరాత్రులు
అని చెప్పడం ఉన్నది. ..