Article Search

Articles meeting the search criteria

అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు*ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి?*ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు.రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.“భక్తి”,“శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి,   శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికం..
కలియుగ వరదుడు అయ్యప్ప....!!ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద్దలు చెప్పేరు. భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో చేయడం అంత సులువైన పనికాదు.మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని, తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి, భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్..
25-03-2024 పంబా ఆరాట్టు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నాన..
శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ  దొర్లించి వదిలేయడం ఎందుకు ?ఇందులోని పరమార్థం ఏమిటి ?    కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి , ఇరుముడి కట్టుకొని , అందులో నెయ్యి నింపిన ముద్రకాయ , పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం.    ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి , అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను  కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి , కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు? మాలికాపురత్తమ్మ గుడిలో  క..
IntroductionYes. It is true. We can enjoy our life with the grace of the god, and we can also choose god as our spiritual advisor. God acts as the best spiritual advisor and he is expressing himself in various forms in order to give proper advices to his devotees. Similar to keeping business advisors, the great almighty itself acts as our own personal advisor by taking different, different forms.Ma Annapurna asks us to provide food to the poor people, Ma Lakshmi and Kubera asks us to donate our surplus money towards noble cause, Lord Krishna acts as a good spiritual advisor, through h..
స్వామి శరణం అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు?ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యప్ప భక్తులు స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ...వాస్తవానికి కేరళ పంచాంగానికి మన పంచాంగానికి చాలా తేడాలు ఉంటాయి ..ఉదాహరణకు మన తెలుగు సాంప్రదాయ పంచాంగం ప్రకారం మరి కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం చాలా రోజులు తేడాగా ఉంటుంది కేరళ పంచాంగం లో అధిక మాసాలు సందర్భంగా ఉదాహరణకు మనకు ఉగాది ఈనెల అనగా మార్చి నెల 22వ తారీఖు నాడు వస్తుంది కానీ కేరళలో ఉగాది ఈ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీకు వస్తుంది. స్వామివారి జయంతి వేడుకలు కేరళలో ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో శబరిమల స్వామివారి సన్నిధానంలో ..
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపరరక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమఃపద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:మన హిందూ ధర్మ సంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియిం..
Showing 1 to 7 of 7 (1 Pages)