Article Search

Articles meeting the search criteria

అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు*ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి?*ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు.రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.“భక్తి”,“శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి,   శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికం..
Showing 1 to 1 of 1 (1 Pages)