Article Search

Articles meeting the search criteria

స్వామి శరణం అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు?ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యప్ప భక్తులు స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ...వాస్తవానికి కేరళ పంచాంగానికి మన పంచాంగానికి చాలా తేడాలు ఉంటాయి ..ఉదాహరణకు మన తెలుగు సాంప్రదాయ పంచాంగం ప్రకారం మరి కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం చాలా రోజులు తేడాగా ఉంటుంది కేరళ పంచాంగం లో అధిక మాసాలు సందర్భంగా ఉదాహరణకు మనకు ఉగాది ఈనెల అనగా మార్చి నెల 22వ తారీఖు నాడు వస్తుంది కానీ కేరళలో ఉగాది ఈ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీకు వస్తుంది. స్వామివారి జయంతి వేడుకలు కేరళలో ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో శబరిమల స్వామివారి సన్నిధానంలో ..
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపరరక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమఃపద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:మన హిందూ ధర్మ సంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియిం..
Showing 1 to 2 of 2 (1 Pages)