Article Search

Articles meeting the search criteria

ప్ర: చండీసప్తశతి ఉగ్రదేవతకు సంబంధించినది కదా!  అలాంటి దేవతల్ని ఆరాధించడం సమంజసమేనా? జ: చండీసప్తశతిలోని దేవి ఉగ్రదేవతకాదు. సర్వశక్తిమయి, సర్వదేవతాత్మిక. కేవలం సాత్త్విక శక్తులైన దేవతలను రక్షిస్తూ, ముల్లోకాలకు క్షేమాన్ని కలిగించే జగన్మాత.  శక్తియొక్క తీవ్రత చండి .   ఇది దుష్టత్వాన్ని దునుమాడే పరమేశ్వరీ స్వరూపం. ఇదే చండీసప్తశతికి 'దేవీమహాత్మ్యం' అనేది అసలుపేరు. లక్ష్మి, గౌరి, సరస్వతి అనబడే సౌమ్యదేవతా రూపాలు కూడా ఆ పరాశక్తి మూర్తులే.  సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే,  యాని చాత్యంత ఘోరాణి తైరక్షాస్మాన్ తథా భువమ్| "అమ్మా! ముల్లోకాలలో ..
చండీ పారాయణ, హోమం~~చండీ హోమ విశేషాలుDasara Sharan Navaratri Special Pujashttps://shorturl.at/lmENSదసరా ఉత్సవాలు కొద్ది రోజులలో ప్రారంభమయ్యే శుభసమయమిది.జగదంబను ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజించే పవిత్ర తరుణమిది. ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన చండీ పారాయణ అంటే ఏమిటో? హోమం ఎందుకు ఎలా చేయాలో దాని ప్రాముఖ్యత ఏమిటో తెల్సుకుందాం!శ్లో.శరత్ కాలే మహాపూజ!       క్రియతే యాచ వార్షికీ!తస్యాం మమైతన్మాహాత్మ్యం!శ్రుత్వా భక్తి సమన్వితః!!శ్లో. సర్వ బాధా వినిర్ముక్తో! ధన ధాన్య సమన్వితః!మనుష్యో మత్ప్రసాదేన! భవిష్యతి నసంశయః!!పై శ్లోకాలు శ్రీ మార్కండేయ పురాణంలో క..
Showing 1 to 2 of 2 (1 Pages)