Article Search

Articles meeting the search criteria

దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు.   కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు. కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.&..
Showing 1 to 1 of 1 (1 Pages)