Article Search
Articles meeting the search criteria
శ్రీ సాయి నవగురువార వ్రతం పుస్తక దాన మహిమ
మీ సమస్యల పరిష్కారమునకు పుస్తక దానమహిమ
¤ ఉద్యోగప్రాప్తికి - 72 పుస్తకములు ¤ సంతానప్రాప్తికి - 54 పుస్తకములు
¤ వివాహప్రాప్తికి - 36 పుస్తకములు ¤ అనారోగ్యనివారణకి - 27 పుస్తకములు
శ్రీ సాయి నవగురువార వ్రతము
శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు.
శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?
సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.
శ్రీ సాయి నవగురువార వ్రతము
* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి.
* మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.
శ్రీ సాయి నవగురువార వ్రతము
వ్రత నియమాలు :
* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి
శ్రీ సాయి నవగురువార వ్రతము
సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.
సద్గురు స్థుతి
ఓం శ్రీమత్ షిరిడీ సంవాసం భక్తానాం పారిజాతకం
త్వాం త్రిమూర్త్యాత్మకం వందే సమర్ధం శ్రీ సాయి సద్గురుం
ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ
శ్రీ రాఘవేంద్ర అష్టకం
జయ తుంగా తటవసతే వరమంత్రాలయ మూర్తే |
కురుకరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||
బృహస్పతికవచమ్
అస్య శ్రీబృహస్పతికవచస్తోత్రమన్త్రస్య ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, గురుర్దేవతా, గం బీజం, శ్రీశక్తిః,
క్లీం కీలకం, గురుప్రీత్యర్థం జపే వినియోగః ।
బృహస్పతిస్తోత్రమ్
అస్య శ్రీబృహస్పతిస్తోత్రస్య గృత్సమద ఋషిః, అనుష్టుప్ ఛన్దః, బృహస్పతిర్దేవతా, బృహస్పతిప్రీత్యర్థం జపే వినియోగః ।
శ్రీ గురు అష్టకం
శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
గురుపాదుక స్తోత్రం
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||