Article Search
Articles meeting the search criteria
ఈ
శ్లోకాలు చదివిన,
మనకు
మానసిక ఆనందం,
ఆరోగ్యం
గ్రహబాధ నివారణకి ఈ పారాయణ
వల్ల విముక్తి లభిస్తుంది….1::
శ్రీమత్ప
యోనిధి నికేతన చక్రపాణే!
భోగీంద్ర
భోగమణి రాజిత పుణ్యమూర్తే
!యోగీ
శ శాశ్వత శరణ్య!
భవాబ్ది
పోత!
లక్ష్మీ
నృసింహ !
మమదేహి
కరావలమ్బమ్ ||తా::
పాలసముద్రము
నివాసముగాగల ఓ దేవా!
హస్తమున
చక్రమును ధరించినవాడా !
ఆది
శేషుని పడగలయందలి రత్నములచే
ప్రకాశించు దివ్య దేహము
కలవాడా!
యోగులకు
ప్రభువైన వాడా!
శాశ్వతుడా!
సంసార
సాగరమునకు నావ యగువాడా!
లక్ష్మీదేవి
తో కూడిన నృసింహమూర్తీ!
నాకు
చేయూత నిమ్ము.2::బ్రహ్మేంద్ర
రుద్రా మరుదర్క కిరీటకోటి
-
సంఘటి
తాఘ్రి కమలామల కాంతికాంత!లక..
చైత్ర
మాసం విశిష్టత
(09-04-2024
మంగళవారం
నుండి 08-05-2024
బుధవారం
వరకు) “ఋతూనాం
కుసుమాకరాం” అని భగవానుడు
స్వయంగా తానే వసంతఋతువును
అని భగవద్గీతలో చెప్పుకున్న
వసంత ఋతువులో తొలి మాసం
చైత్రమాసం♪.
సంవత్సరానికి
తొలి మాసం కూడాచైత్రమాసం
అనగానే మనకి ఉగాది,
శ్రీరామనవమి
గుర్తుకొస్తాయి.
అవే
కాదు,
దశావతారాలలో
మొదటిది అయిన మత్స్యావతారం,
యజ్ఞ
వరాహమూర్తి జయంతి,
సౌభాగ్యగౌరీ
వ్రతం వంటి విశిష్టమైన
రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా
చైత్రమాసం సంవత్సరానికి
మొదటి నెలగా మాత్రమే కాక,
అనేక
ఆధ్యాత్మిక,
పౌరాణిక
విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ
మాసంలో చంద్రుడు పౌర్ణమి
నాడు చిత్త నక్షత్రం ..
భీష్మాష్టమి
సందర్భంగాహర్యానా :
కురుక్షేత్రశ్రీ భీష్మ
కుండ్భీష్మ కుండ్
కురుక్షేత్ర థానేసర్‌లోని
నర్కటరి వద్ద ఉంది,
దీనిని భీష్మపితామహా
కుండ్ అని కూడా పిలుస్తారుఇక్కడ భీష్మ
ఆలయం ఉంది మరియు మహాభారత
యుద్ధం ముగిసే వరకు భీష్ముడు
అర్జునుడి బాణాల మంచం మీద
పడుకున్న ప్రదేశం ఇది.భీష్ముని దాహం
తీర్చడానికి అర్జునుడు భూమి
వైపు బాణం వేసిన ప్రదేశం కూడా
ఇదే. భీష్మపితామహుడు
తన శరీరాన్ని విడిచిపెట్టిన
ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి
సమీపంలో ఉందని తెలుసుకోవడం
ఆసక్తికరంగా ఉంటుంది.⚜
స్థల పురాణం
⚜భీష్ముడు
గంగాదేవి కుమారుడు మరియు పరశురాముడి
శిష్యుడు అయినందున, భీష్ముడు
తన కాలంల..
సూర్య
మండల స్త్రోత్రం.. నమోఽస్తు
సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత
సంభవాత్మనే |సహస్రయోగోద్భవ
భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే
నమః ౧
యన్మండలం
దీప్తికరం విశాలం | రత్నప్రభం
తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య
దుఃఖక్షయకారణం చ | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్
౨
యన్మండలం
దేవగణైః సుపూజితం | విప్రైః
స్తుతం భావనముక్తికోవిదమ్
|తం
దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్
౩
యన్మండలం
జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య
పూజ్యం త్రిగుణాత్మ రూపమ్
|సమస్త
తేజోమయ దివ్యరూపం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్&..
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల..
ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని , భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశ..
Showing 1 to 6 of 6 (1 Pages)