Article Search

Articles meeting the search criteria

శ్రీకామకోటి శివలోచన శోషితస్యశృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ తవ కేవల దృష్టిపాతమ్పై శ్లోకంలో మూకశంకరులు అంటున్నారు – “శ్రీకామకోటి పీఠస్వరూపిణి అయిన ఓ కామాక్షీ అమ్మా!! శివలోచన శోషితస్య అంటే పరమశివుని కంటిచేత ఎండిపోయిన (ఆర్పివేయబడిన/నశించిన), శృంగారబీజ విభవస్య – శృంగారబీజములను కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మథుడు అనే బీజాన్ని, పునః ప్రవాహే – తిరిగి బ్రతికించుటలో - ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపాకటాక్షము (దృష్టిపాతము) పొలముగా నేను భావిస్తున్నాను తల్లీ !! అంటే శివుడి కంటి మంటకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొ..
Showing 1 to 1 of 1 (1 Pages)