Article Search

Articles meeting the search criteria

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది.భీష్ముని జననం:ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కా..
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపి..
IntroductionRecently we would have read in the social medias, that Lord Surya, the sun god chants the “OM” Mantra from the Surya Mandala, the divine abode of Lord Surya, likewise, the great Vishnu devotee Sri Dhruva also still chants the great Vishnu Mantra, “OM NAMO NARAYANA”, from his Dhruva Mandala, and these details were mentioned in the Holy Text, Srimad Bhagavatham. Even sometimes I used to think, how come a child has become a powerful star on the skies just by meditating the god only for a few months! But actually it is not like that! Vishnu Bhakti was mixed up in the blood of ..

కృష్ణా పుష్కరాలు

పుష్కర స్నాన విధులు ?

పుష్కర పిండప్రదాన విధులు ?

పుష్కరాల 12రోజులలో చేయవలసిన దానాలు ?

Story of Holika 

once there  was a king called Hiranyakashipu king of Asuras .Lord Brahma gave a boon to Hiranyakashipu. Lord Brahma gave  a boon that he could not be killed ‘during day or night; inside the home or outside, not on earth or in the sky; neither by a man nor an animal; neither by astra nor by shastra’. 

 

 SRI KRISHNA MADHURAASHTAKAM

 

adharam – madhuram, vadanam – madhuram,

nayanam – madhuram, hasitam – madhuram,

hrudayam – madhuram, gamanam – madhuram,

madhuraadhipate rakhilam madhuram   1

 

ఇంద్ర కృత కృష్ణ స్తోత్రం

 

అక్షరం పరం బ్రహ్మజ్యోతి రూపం సనాతనం, 

గుణాతీతం నిరాకారం స్వేచ మాయం అనత్కం      1

భక్త ధ్యానయ సేవయై ఇనన రూప ధరం వరం 
 

 

కృష్ణం కలయ సఖి 

 

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

ఆలోకయే శ్రీ బాల కృష్ణం


సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే||

చరణ నిక్వణిత నూపుర కృష్ణం

కర సంగత కనక కంకణ కృష్ణమ్ ||ఆలోకయే||

కృష్ణాష్టకం

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||

 

మధురాష్టకం

అధరం - మధురం, వదనం - మధురం,
నయనం - మధురం, హసితం - మధురం,
హృదయం - మధురం, గమనం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||1||

 

Showing 15 to 25 of 25 (2 Pages)