Article Search

Articles meeting the search criteria

గణపతి తాళంవికటోత్కట సుందర దంతి ముఖం |భుజ కేంద్రసుసర్ప గదాభరణం ||గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ |ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||సుర సుర గణపతి సుందర కేశం |ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||భవ భవ గణపతి పద్మ శరీరం |జయ జయ గణపతి దివ్య నమస్తే ||గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||కరద్రుత పరశుమ్ కంగణ పాణిమ్ కపళిత పద్మరుచిం | సురపతి వంద్యం సుందర డక్తం సురచిత మణిమకుటం ||ప్రణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం |లంబోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం |శ్వేత సశృంకం మోదక హస్తం ప్రీతి సపనసఫలం ||నయనత్రయ వర నాగ విభూషిత,నా నా గణపతితం,తతం నయనత్రయ..
ఓం శ్రీ మహా గణాధిపతయే నమఃసామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది.మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి.ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది.మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.శ్రీ గణేశ నామాష్టక  స్తోత్రంగణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకంలంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకఃతయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ 1 ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకఃబలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ 2 దీనార్థవాచకో హేశ్చ ర..
గణపతి గకార అష్టోత్తర శత నామావళి:*ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ నమఃఓం గదాపహాయ నమఃఓం గదాధరసుతాయ నమఃఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమఃఓం గజాస్యాయ నమఃఓం గజలక్ష్మీపతే నమఃఓం గజావాజిరథప్రదాయ నమఃఓం గంజానిరతశిక్షాకృతయే నమఃఓం గణితఙ్ఞాయ నమఃఓం గండదానాంచితాయ నమఃఓం గంత్రే నమఃఓం గండోపలసమాకృతయే నమఃఓం గగనవ్యాపకాయ నమఃఓం గమ్యాయ నమఃఓం గమనాదివివర్జితాయ నమఃఓం గండదోషహరాయ నమఃఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమఃఓం గతాగతఙ్ఞాయ నమఃఓం ..
INTRODUCTIONThere is a famous temple dedicated for Lord Ganapathi in Nanganallur, Chennai, and this temple is known as Sri Kubera Ganapathi Temple. Since Lord Vinayaka in this temple does the functions of Lord Kubera(The god of wealth and fortunes) such as giving wealth and prosperity to his devotees, hence he has got such a nice name! This temple is as popular similar to the Nanganallur Sri Anjaneyar Temple, and this temple is mostly worshipped by job seekers, family man, business and working professionals.The address of this temple is:-Address: 49, Civil Aviation Colony Rd, Iy..
ధర్మసందేహాలు-సమాధానంప్ర : గణపతి విగ్రహానికి పూజ చేసి, ఎంతోచక్కగా అలంకరించి తిరిగి నీటిలో కలిపేయడం ఎందుకు? పైగా నీటిలో కరగని పెద్ద పెద్ద విగ్రహాలను అలా కలపడం కాలుష్యమే కదా? అలాగే అమ్మవారి నవరాత్రులయ్యాక కూడా నిమజ్జనం చేస్తారు కదా! మరో ప్రక్క గణపతికినవరాత్రులు లేవని, బాలగంగాధర్ తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని ఒకపెద్దాయన ఒక పత్రికలో వ్రాశారు? అది నిజమేనా?జ : గణపతి విగ్రహాన్ని పూజించితిరిగి నీటిలో కలపడంలోనే- మన విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది. విగ్రహాన్ని మాత్రమే దేవుడనుకోరు హిందువులు.ఇంట్లో నిత్యం పూజించే ఇత్తడి, వెండి, బంగారు ప్రతిమలు నిమజ్జన చేయనవసరం లేదు...
వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడుతారు? సమస్త దేవతలకు ప్రతీక ... పాలవెల్లివినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం...  వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్న..
 ఓం గం గణపతయే నమః గణపతిని తొలిగా పూజిస్తాం మనం అనుసరించే ఆరాధనా విధానాలు అన్నిటిలోనూ గణపతికి ప్రథమ ప్రాధాన్యం ఆ సేతు హిమాచలం శివారాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో శివపుత్రుడు గణపతి పూజకు అంతే ప్రాధాన్యం ఉంది కార్యనిర్వహణ లోని విఘ్నాలను దాటిన వారికే అంతిమ విజయం లభిస్తుంది ఆ విజయాన్ని అందుకోవడానికి ప్రతిపాదిక గణపతి ఆరాధన .ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ దీనిని గణేశ గాయత్రి అంటారు వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం ఆ దంతి మన బుద్ధి శక్తులను పెంచుతాడు అని దీనికి స్థూలమైన అర్థం ,గణేష్ అధర్వ శిర్షోపనిషత్తు గణేశ రూపాలను గుర్తించి విస్తృతంగా చర్చించింది గణేషుడు భ..
రంగులు మారే విచిత్ర వినాయక  దేవాలయము...!!తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.    ..
 ప్రపంచంలోని అతి ప్రాచీన గణపతి దేవాలయం.పశువుల కాపరి వేషంలో వినాయకుడు....ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళనాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం. ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉ..
IntroductionThe Vinayaka Purana is a Sanskrit text that describes the features of Lord Vinayaka, who is also known as Ganesha, Ganapathy, Gajanan and by various other names.  It is an important Purana, and it includes the miracles performed by Lord Vinayaka. This famous text was written by Vyasa, who is also known as Veda Vyasa, and he lived during the previous Dwapara Yuga. The Vinayaka Purana is considered as a very holy text by the Ganapatyas, who consider Lord Ganapathy as their main god, and they believes Lord Vinayaka controls the entire un..

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?

సూర్యదోషం  తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి

కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది

Showing 1 to 11 of 11 (1 Pages)