Article Search
Articles meeting the search criteria
కృష్ణ తత్వం అధరం మధురం వదనం మధురంనయనం మధురం హసితం మధురమ్ |హృదయం మధురం గమనం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ ||అందంగా ,చిరునవ్వు తో, అందరికి ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడు వెనక ఎన్ని కష్టాలు శ్రీకృష్ణుని జీవితం... దారుణమైన ముళ్ళబాటసుఖంగా, హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు.పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రు..
'Akshardham'
means the divine abode of Lord Swaminarayan. He looks like a royal
prince, and also like a humble saint! it is an ultimate place of
devotion, purity and peace. Swaminarayan Akshardham at New Delhi is a
Mandir – an abode of God, a house of worship, and a spiritual and
cultural place dedicated to devotion, learning, peace, enlightenment
and harmony. Continuous spiritual messages, devotional vibrations
flow throughout the day. The mandir is a noble tribute to Bhagwan
Swaminarayan (1781- 1830), who is considered to be a supreme aspect
of Lord Krishna. The wonderful temple com..
దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు. కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు. కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.&..
కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తి..
IntroductionGod
contains very good qualities, he is highly efficient, intelligent and
powerful person, but sometimes, mostly in his child form, he used to
pretend as if he seems to be very “INNOCENT”. If we see
the child pictures of Lord Krishna and Muruga, they appear very
awesome. The real nature of god is of very soft, polite and gentle!
But due to our own problems, sometimes we used to consider him as a
dreaded demon!
The
great Shaivite Saint, Sri Sundarar, in one of his songs, describes
Lord Shiva as a huge demon! He comments on him like that, since for
the eyes of the wrong d..
IntroductionSimilar
to Gopikas, who are the female cowherd friends and the close
associates of Lord Krishna, Gopalas are the male cowherd friends, and
they used to surround Lord Krishna most of the day, especially during
his childhood days. They used to joyfully spend their time with
Krishna by the way of playing, conversing with him, and by having
delicious butter, butter made snacks and fruits for their
consumption. They are the herders and they daily used to take the
cows to make it to graze in the grass fields.Since
the Yadava friends of Lord Krishna are herders, they are known as..
మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది.భీష్ముని జననం:ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కా..
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపి..
IntroductionRecently
we would have read in the social medias, that Lord Surya, the sun god
chants the “OM” Mantra from the Surya Mandala, the divine
abode of Lord Surya, likewise, the great Vishnu devotee Sri Dhruva
also still chants the great Vishnu Mantra, “OM NAMO NARAYANA”,
from his Dhruva Mandala, and these details were mentioned in the Holy
Text, Srimad Bhagavatham. Even sometimes I used to think, how come a
child has become a powerful star on the skies just by meditating the
god only for a few months! But actually it is not like that! Vishnu
Bhakti was mixed up in the blood of ..
Showing 1 to 9 of 9 (1 Pages)