Article Search
Articles meeting the search criteria
పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే, దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు. వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది. ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు. అయితే, ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు. కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎట..
గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.. గంగాధరుడు.ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు.. కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు.రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. Shop Now for : https://bit.ly/3WyNWqnఅప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించకపోగా, కొంతసేపటికి గుర్రం తప్పిపోయింది.సగర రాజు ..
త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడి గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి. అయితే శివుడి గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త..
హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..
బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..
"త్రిపురాసురుని సంహార సమయంలో నేను నిమీలీత నేత్రుడినై ఉండగా నా కనులనుండి జల బిందువులు రాలి భూమ్మీద పడ్డాయి. వాటి నుండి సర్వ జన క్షేమార్థమై రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి".ఇది పరమేశ్వరుడు చెప్పిన మాట.శివపురాణం, దేవీభాగవతం, రుద్రోక్షోపనిషత్తు, రుద్రజబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కాంద పురాణం ఇలా వివిధ పురాణాలు రుద్రాక్షల గురించి చెప్పాయి.పరమశివుడు మానవజాతికి ప్రసాదించిన అద్భుతవరం రుద్రాక్షలు అని అష్టాదశపురాణాల్లో చెప్పబడింది.ఒకప్పుడు విష్ణుమూర్తికి దేవతలందరూ విలువైన వజ్రవైఢూర్యాలు, సువర్ణ ఆభరణాలు సమర్పించి తమ భక్తిని తెలుపుకున్నారు.ఈ సందర్భంలో పరమశివుడు ఒక "రుద్రాక్షబీజా"న్ని కానుకగా పంపగా విష్ణ..
1.సకృదావర్తనము :ప్రతి దినము ఒక సారి నమకమును, చమకమును పూర్తిగా చెప్పి, అభిషేకార్చనలు చేయడం సకృదావర్తనము అంటారు. దీని వలన గంగా స్నాన ఫలితంతో పాటు ఏ దినము ఏ పాపాలు ఆ దినముననే నశించి పోతాయి.2.రుద్రైకాదశిని(రౌద్రీ) :"ఏక పాఠో నమస్తేస్యహ్యనువాక: పరస్యచ" ఒక సారి నమకమును పూర్తిగా చెప్పి, చమకంలోని మొదటి అనువాకమును చెప్పి అభిషేకించుటను ఒక ఆవర్తము అంటారు. ఇలా 11 ఆవర్తములు అభిషేకించినచో ఏకాదశావర్తము అవుతుంది. దీన్నే ఏకాదశ రుద్రం అని కూడా అంటారు. దీని వలన అనేక జన్మల పాపాలు సమసిపోతాయి.3.లఘు రుద్రము :"తైరేకాదశభీ రుద్రై:లఘు రుద్ర ప్రకీర్తిత:"పైన చెప్పిన ఏకాదశ రుద్రములను ఏక దీక్షతో 11 మార్లు జరిపినచో అతి రుద్రమ..
కార్తీక సోమవారం విశిష్టత?
కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....