Article Search

Articles meeting the search criteria

         పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి.. వనేచరామః వసుచాహరామఃనదీన్తరామః నభయం స్మరామఃఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః రామపదానుషంగాత్‌!..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి..
పూర్వం ఒక రామ భక్తుడు...  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. "విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః | లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః పరమేశ్వరో నః||ఆశ్చర్య పోయాడు చదవగానే.అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వర..

శ్రీ రామ మంగళాశాసనమ్

 

  మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||

 

 

Showing 1 to 3 of 3 (1 Pages)