Article Search
Articles meeting the search criteria
ఓం గం గణపతయే నమః గణపతిని తొలిగా పూజిస్తాం మనం అనుసరించే ఆరాధనా విధానాలు అన్నిటిలోనూ గణపతికి ప్రథమ ప్రాధాన్యం ఆ సేతు హిమాచలం శివారాధనకు ఎంత ప్రాధాన్యం ఉందో శివపుత్రుడు గణపతి పూజకు అంతే ప్రాధాన్యం ఉంది కార్యనిర్వహణ లోని విఘ్నాలను దాటిన వారికే అంతిమ విజయం లభిస్తుంది ఆ విజయాన్ని అందుకోవడానికి ప్రతిపాదిక గణపతి ఆరాధన .ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ దీనిని గణేశ గాయత్రి అంటారు వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం ఆ దంతి మన బుద్ధి శక్తులను పెంచుతాడు అని దీనికి స్థూలమైన అర్థం ,గణేష్ అధర్వ శిర్షోపనిషత్తు గణేశ రూపాలను గుర్తించి విస్తృతంగా చర్చించింది గణేషుడు భ..
Showing 1 to 1 of 1 (1 Pages)