Article Search

Articles meeting the search criteria

మాసికాల రహస్యం ఇదే! మాసికాలు ఎందుకు పెట్టాలి?అన్ని మాసికాలు పెట్టాలా?కొన్నిమానేయవచ్చా?      వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారి..
శ్రీ గురుభ్యోన్నమఃభాద్రపద మాసంలో వినాయక చవితి మహాపర్వ దినమును నవరాత్రుల ఉత్సవంగా జరుపుకుంటాము కదా! అలాగే బహుళ పక్షంలో వచ్చే విశేషములు గురించి తెలుసుకుందాం.భాద్రపద శుక్ల పక్షం శుభకార్యములు, పండుగలకు విశేషమైతే ! కృష్ణ పక్షం పితృ కార్యములకు విశేషంగా చెప్పవచ్చు. భాద్రపదమాసంలో వచ్చే అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. అమావాస్యలు సంవత్సరమునకు 12 ఉంటాయి ,మరి భాద్రపద అమావాస్యకు ఇంత విశిష్టత ఎందుకంటే....పురాణాల ప్రకారం మహాభారతం లోని కర్ణుడి గురించి మనకందరికీ తెలుసు. అతని దాన గుణము గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, అందుకే అతనిని దానవీరసూరకర్ణ అంటారు. అలాంటి కర్..
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులుపుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అ..
Showing 1 to 3 of 3 (1 Pages)