Article Search
Articles meeting the search criteria
శ్రీమాతరం భావయే
అమ్మ తొలి పేరే శ్రీమాతా.
మాతా అంటే అమ్మ. అమ్మకి ఎన్ని పేర్లున్నా ‘అమ్మ’ అనే పేరే అత్యంత దివ్యమైంది. అమ్మ శ్రీమాత.
శ్రీ అనేది అనేక అర్థాలతో కూడుకుంది. శ్రేయం, పూజ్యం ఈ రెండు
శ్రీ శబ్దానికి అర్ధాలు. శ్రేష్ఠమైన మాత. అత్యంత ఉత్కృష్టురాలైన తల్లి. సమస్త
జగత్తుచేత, దేవతల చేత, మునుల చేత కూడా
పూజింపబడే తల్లి కనుక శ్రీమాత. అమ్మ అనేది కారణాన్ని తెలియజేస్తుంది. మాతా అంటే
కారణము అని అర్ధం. ఈ సమస్త జగత్తుకి జీవకోటికి కూడా కారణమైన పరాశక్తి శ్రీమాత.
కావ్యం శ్రీతో ప్రారంభించాలంటారు. అలాగే లలితాసహస్రనామస్తోత్రం అనే దివ్యశాస్త్రం
శ్రీకారంతో ప్రారంభం అవుతోంది. అమ్మ నిజమైన పేరు శ్ర..
Showing 1 to 1 of 1 (1 Pages)