Article Search
Articles meeting the search criteria
నాగుల చవితి నాగన్నారాయి, రప్ప, చెట్టు, పుట్టనేగాక అనేక జీవరాశులను దైవంగా భావించి
ఆరాధించడం హైందవ సంస్కృతిలో భాగం. ప్రకృతిని దైవంగా భావించే మనం ప్రకృతిలో మమేకమై జడ,
జీవపదార్థాలను సైతం దైవంగానే భావిస్తాం. భారతీయ సంస్కృతి విశిష్టత ఇదే. ఈ క్రమంలోనే
నాగులను దేవుళ్లుగా పూజిస్తాం. కార్తిక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా పండుగ చేసుకుంటాం.
కొన్ని చోట్ల శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ పండుగ చేసుకుంటారు.నాగులచవితి నాడు సూర్యోదయానికి ముందుగానే మహిళలు స్నానాదులు ముగించుకొని
పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట చుట్టూ పసుపురాసిన నూలు దారాలు చుట్టి, ప్రమిదలు వెలిగించి,
పుట్టపై పసుపు కుంకుమ చల్లుతారు. నాగదేవతను ..
Showing 1 to 1 of 1 (1 Pages)