Article Search
Articles meeting the search criteria
తిరుమలలో
ఫిబ్రవరి 24వ
తేదీన శ్రీ కుమారధార తీర్థ
ముక్కోటి ఘనంగా జరుగనుంది.
ఈ
పర్వదినాన భక్తులు తీర్థ
స్నానమాచరించి,
దానధర్మాలు
చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
ప్రకృతి
సౌందర్యాల నడుమ కుమారధార
తీర్థంలో స్నానమాచరించడాన్ని
భక్తులు ప్రత్యేకంగా
భావిస్తారు.వరాహ,
మార్కండేయ
పురాణాల ప్రకారం ఒక వృద్ధ
బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో
ఒంటరిగా సంచరిస్తుండేవాడు.
శ్రీవేంకటేశ్వరస్వామివారు
ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు
వినిపించవు,
కళ్లు
కనిపించవు..
అడవిలో
ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు.
యజ్ఞయాగాలు
ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే
తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు
బదులిచ్చాడు.
అనంతరం
స్వామివా..
Posted on 27.09.2023 |
Updated on 27.09.2023 |
Added in
Devotional |
శ్రీమద్భాగవతం
లో చాలా క్లుప్తంగా వివరింపబడిన
రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు
ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం....1.
దేవీభాగవతం
:
నవమ
స్కంధంలో గోలోకం గురించి
ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి
ప్రకృతి పురుషుల రూపంగా
ఉన్నారో వివరిస్తుంది.
రాధాదేవి
శ్రీకృష్ణ ప్రాణాధిక,
అలాగే
శ్రీకృష్ణుడు లేని రాధ లేదు.
వారినుండే
బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు,
ద్విభుజ
కృష్ణుని నుండి చతుర్భుజ
నారాయణుడు ఎలా ఉద్భావించాడో
వారినుండి వివిధ బ్రహ్మాండాలు
ఎలా విస్తరించాయో,
లక్ష్మీ,
గంగా,
సరస్వతీ,
తులసీ
ఉద్భవం వంటి వివిధ రోమాంచక
ఘట్టాలన్నీ నవమస్కంధం
వివరిస్తుంది.
శ్రీకృష్ణుని
శక్తి ర..
Posted on 05.09.2023 |
Updated on 05.09.2023 |
Added in
Devotional |
కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తి..
Story of Holika
once there was a king called Hiranyakashipu king of Asuras .Lord Brahma gave a boon to Hiranyakashipu. Lord Brahma gave a boon that he could not be killed ‘during day or night; inside the home or outside, not on earth or in the sky; neither by a man nor an animal; neither by astra nor by shastra’.
ఆదిత్య హృదయ స్తోత్రం తెలుగు అర్థాలతో ...
తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం !
రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం !!
యుద్ధము చేసిచేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమారరంగమున చింతాక్రాంతుడైయుండెను.
Showing 1 to 5 of 5 (1 Pages)