Article Search
Articles meeting the search criteria
బ్రహ్మదేవుడికి
ఆలయాలుసృష్టికర్త
బ్రహ్మదేవుడికి ఆలయాలే
లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా
చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ
వృద్ధుడుగానే ఉంటాడెందుకు?పద్మపురాణం
ప్రకారం ‘వజ్రనాభ’ అనే రాక్షసుడు
ప్రజల్ని హింసించడం చూసి
తట్టుకోలేక వెంటనే తన చేతిలోని
తామరపూవునే ఆయుధంగా విసిరి
ఆ రాక్షసరాజుని సంహరించాడట
సృష్టికర్త.ఆ
సందర్భంగా పూవునుంచి రేకులు
మూడుచోట్ల రాలి మూడు సరస్సులు
ఏర్పడ్డాయట. వాటినే
జ్యేష్ట పుష్కర్, మధ్య
పుష్కర్, కనిష్ట
పుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా
బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన
చేతి(కరం)లోని
పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం
కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్
అని..
Showing 1 to 1 of 1 (1 Pages)