Article Search
Articles meeting the search criteria
రుద్రం
విశిష్ఠత శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని
సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని
సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని
తెలియజేస్తుంది.రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది
వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు.
రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల
రావటం వలన దీనిని చమకం అంటారు.నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో
ప్రతి దినం ఎవర..
రుధ్రాక్షలు - థారణ.......!!1. ఏఖ ముఖి ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు.2. ద్విముఖి ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు.3. త్రి ముఖి దీనిని శివ,విస్ట్నుభ్రహ్మ, రూపముగా భావిస్తారు.4. చతుర్ ముఖి దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.5. పంచ ముఖి దీనిని పచముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.6. షణ్ముఖి ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.7. సప్త ముఖి కామధేను స్వరూపము గా భావిస్తారు.8. అష్ట ముఖి గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు.9. నవముఖి నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావి..
ఓం నమః శివాయ. ...మిళనాడు లోని రమేశ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం.ఇ శివాలయం మొట్ట మొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం ఙరిగింది,ఇక్క డ శివుడు శివలింగ రూపంలో, మరకతరూపంలో, స్పటిక లింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలే..
శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలురుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు.జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు..., అంతేకాదు,మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’ ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. ద..
రుద్రాక్ష ధారణభస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలునమ్ముతారు.సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది.రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించిరక..
"త్రిపురాసురుని సంహార సమయంలో నేను నిమీలీత నేత్రుడినై ఉండగా నా కనులనుండి జల బిందువులు రాలి భూమ్మీద పడ్డాయి. వాటి నుండి సర్వ జన క్షేమార్థమై రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి".ఇది పరమేశ్వరుడు చెప్పిన మాట.శివపురాణం, దేవీభాగవతం, రుద్రోక్షోపనిషత్తు, రుద్రజబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కాంద పురాణం ఇలా వివిధ పురాణాలు రుద్రాక్షల గురించి చెప్పాయి.పరమశివుడు మానవజాతికి ప్రసాదించిన అద్భుతవరం రుద్రాక్షలు అని అష్టాదశపురాణాల్లో చెప్పబడింది.ఒకప్పుడు విష్ణుమూర్తికి దేవతలందరూ విలువైన వజ్రవైఢూర్యాలు, సువర్ణ ఆభరణాలు సమర్పించి తమ భక్తిని తెలుపుకున్నారు.ఈ సందర్భంలో పరమశివుడు ఒక "రుద్రాక్షబీజా"న్ని కానుకగా పంపగా విష్ణ..
1.సకృదావర్తనము :ప్రతి దినము ఒక సారి నమకమును, చమకమును పూర్తిగా చెప్పి, అభిషేకార్చనలు చేయడం సకృదావర్తనము అంటారు. దీని వలన గంగా స్నాన ఫలితంతో పాటు ఏ దినము ఏ పాపాలు ఆ దినముననే నశించి పోతాయి.2.రుద్రైకాదశిని(రౌద్రీ) :"ఏక పాఠో నమస్తేస్యహ్యనువాక: పరస్యచ" ఒక సారి నమకమును పూర్తిగా చెప్పి, చమకంలోని మొదటి అనువాకమును చెప్పి అభిషేకించుటను ఒక ఆవర్తము అంటారు. ఇలా 11 ఆవర్తములు అభిషేకించినచో ఏకాదశావర్తము అవుతుంది. దీన్నే ఏకాదశ రుద్రం అని కూడా అంటారు. దీని వలన అనేక జన్మల పాపాలు సమసిపోతాయి.3.లఘు రుద్రము :"తైరేకాదశభీ రుద్రై:లఘు రుద్ర ప్రకీర్తిత:"పైన చెప్పిన ఏకాదశ రుద్రములను ఏక దీక్షతో 11 మార్లు జరిపినచో అతి రుద్రమ..
రుద్రకవచమ్ ( స్కందపురాణ )
శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య,
దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా
రుద్ర పంచముఖ ధ్యానం
సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనక ప్రస్పర్ధితేజోమయం |
గమ్భీరధ్వనిమిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరమ్ ||
Showing 1 to 9 of 9 (1 Pages)