Article Search

Articles meeting the search criteria

శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు! అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా ఒక్కరోజే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల వి..
స్వామి శరణం అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు?ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యప్ప భక్తులు స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ...వాస్తవానికి కేరళ పంచాంగానికి మన పంచాంగానికి చాలా తేడాలు ఉంటాయి ..ఉదాహరణకు మన తెలుగు సాంప్రదాయ పంచాంగం ప్రకారం మరి కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం చాలా రోజులు తేడాగా ఉంటుంది కేరళ పంచాంగం లో అధిక మాసాలు సందర్భంగా ఉదాహరణకు మనకు ఉగాది ఈనెల అనగా మార్చి నెల 22వ తారీఖు నాడు వస్తుంది కానీ కేరళలో ఉగాది ఈ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీకు వస్తుంది. స్వామివారి జయంతి వేడుకలు కేరళలో ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో శబరిమల స్వామివారి సన్నిధానంలో ..
Showing 1 to 2 of 2 (1 Pages)