Article Search
Articles meeting the search criteria
శ్రీ
పంచమి /
మదన
పంచమి 'సందర్భంగా' ప్రార్థనా
శ్లోకం -
యా
కుందేందు తూషారహారధవళా
యాశుభ్రవ స్త్రాన్వీతాయావీణ
వరదండ మండితకరా యాశ్వేత
పద్మాసనాయాబ్రహ్మాచ్యుత
శంకర ప్రభుథిభి:
దేవై:
సదా
వందితాసామాంపాతు
సరస్వతి భగవతీ
నిశ్శేషజాఢ్యాపహాభావము:-
మల్లెపువ్వు
వలె,
చంద్రుని
వలె,
మంచు
వలె,
ముత్యము
వలె తెల్లగా,
స్వఛముగా
ఉండి,
తెల్లని
చీర ధరించి,
చేతిలో
వీణతో,
తెల్లని
పద్మమునందు ఉండు ఓ సరస్వతి
దేవీ!
బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో
సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు
పూజింపబడు ఓ భగవతీ!!
నాలోని
అజ్ఞానమును పోగొట్టి నన్ను
..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
IntroductionSri
Jayendra Saraswathi Swamigal(1935
–2018) also
called as Kanchi Shankaracharya, who
was regarded as the best Universal Saint, and he was the
Spiritual Guru and
had served as the pontiff of the Kanchi
Kamakoti Peetham wonderfully. His Guru was
Sri Chandrashekarendra
Saraswati Swamigal, who was also called as MAHA
PERIYAVAL
and as PARMACHARYA,
and the birth name of Sri Jayendra Saraswathi
Swamigal was Subramanyam
Mahadeva.Sri
Jayendra Saraswathi conducted all the activities
of the mutt in a ..
శ్రీకామకోటి శివలోచన శోషితస్యశృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ తవ కేవల దృష్టిపాతమ్పై శ్లోకంలో మూకశంకరులు అంటున్నారు – “శ్రీకామకోటి పీఠస్వరూపిణి అయిన ఓ కామాక్షీ అమ్మా!! శివలోచన శోషితస్య అంటే పరమశివుని కంటిచేత ఎండిపోయిన (ఆర్పివేయబడిన/నశించిన), శృంగారబీజ విభవస్య – శృంగారబీజములను కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మథుడు అనే బీజాన్ని, పునః ప్రవాహే – తిరిగి బ్రతికించుటలో - ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపాకటాక్షము (దృష్టిపాతము) పొలముగా నేను భావిస్తున్నాను తల్లీ !! అంటే శివుడి కంటి మంటకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొ..
సరస్వతీ అష్టోత్తర శతనామావళి
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 ||
సరస్వతీస్తోత్రం
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
Showing 1 to 6 of 6 (1 Pages)