Article Search

Articles meeting the search criteria

గిరిజా దేవి(బిరాజదేవి) శక్తిపీఠంఒడ్యాణం అంటే  ఓడ దేశం అని (ప్రస్తుత ఒరిస్సా రాష్టం).  ప్రస్తుత  ఒరిస్సా రాష్ట్రములోని   కటక్ నగరం సమీపంలోని వైతరణీనది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు  త్రిశక్తి స్వరూపిణిగా వెలసివుంది.  ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజీపూర్ లో వుంది. ఈ జాజీపూర్ భువనేశ్వర్ కు సుమారు 100 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రదేశములో సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో  11వ శక్తిపీఠంగా 'ఒడ్యాణే గిరిజాదేవి' అని పేర్కొనబడింది.అష్టాదశ శక్తి పీఠాల(18) వివరణ  &n..

అష్టాదశశక్తిపీఠస్తోత్రం


లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || ౧ ||

 

Showing 1 to 2 of 2 (1 Pages)