Article Search

Articles meeting the search criteria

బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో   ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..


ఆలయాలలో అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?


దేవాలయాలలో భక్తులు విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. విగ్రహాలకు అభిషేకం చేయించినవారికి, చేసినవారికి


వనభోజనాల విశిష్టత ?

కార్తీక మాసంలో స్నాన, జపతపాలు, అభిషేకాలు ఎంత ముఖ్యమో 'వనభోజనాలు' కూడా అంతే ముఖ్యం. వనం అంటే బ్రహ్మం, కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం, అంటే శ్రీకృష్ణుడి లీలలను

ఆకాశ దీపం అంటే ఏమిటో మీకు తెలుసా ? శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. కార్తీకమాసం ప్రారంభమైన రోజున దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఒక ఇత్తడి పాత్రకి రంధ్రాలు చేసి వత్తులు వేసి, నూనెపోసి దీపాన్ని తాడు సాయంతో ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపోత్సవంలో అనేకమంది భక్తులు పాల్గొని వారి వారి శక్తికొలది నూనె, వత్తులు సమర్పించుకుంటారు. కార్తీకమాసం ముప్పై రోజులపాటు ఈ దీపం వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం వెలిగించడం వెనుక కారణం ఉంది. దీపావళి రోజు మధ్యాహ్నం పిత్రుదేవతలకి తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు పితృదేవతలు అందరూ ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి దారి ..

ఉండ్రాళ్ళ తద్దె

ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును

మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు

పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి.

నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ?

హిందువులు తమ ఇళ్ళలో దేవీదేవతల ముందు దీపాలను వెలిగిస్తుంటారు. కొందరు నూనెతో వెలిగిస్తే మరొకొందరు నేతితో వెలిగిస్తుంటారు. నేతితో దీపాలను వెలిగిస్తే లభించే లాభాలు …

వైశాఖమాసం విశిష్టత

పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది.  వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క 

శ్రీరామనవమి వ్రతం

ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!

 

 శ్రీ రామనవమి విశిష్టత?

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. 

ఉగాది

సంస్కృత పదం నుండి వచ్చినదే ఉగాది అన్న తెలుగు మాట. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దీనికి ఆధారం 'సూర్య సిద్ధాంతం' అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లం అవుతుంది.

పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?

 

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు '--శి-వా-' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ

 

ధనుర్మాసవ్రతం ఎందుకు ఆచరించాలి ?

 

సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది ముప్పై రోజుల సంబరం, అలాగే మూలానక్షత్రం ప్రారంభ రోజున వుండడం కూడా ముఖ్య అంశం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.

పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?

 

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు '--శి-వా-' లో నుండి పంచభూతాలువాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం య మోక్షం

 

Showing 15 to 28 of 60 (5 Pages)