Article Search

Articles meeting the search criteria

రుద్రం విశిష్ఠత  శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవర..
తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే శివ అక్షరమాలా స్తోత్రం.. సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ ... సాంబ |ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ .. | సాంబ |లింగస్వరూప సర్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !    ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత....!!18-2-2023 దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు ఒకటి చొప్పున్న పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సరకాలానికి ఒకటి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగలలో అత్యంత ప్రముఖమైనది.ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్ధి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనపుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని  శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తముగా శివనామ ఆరాధనతో వ..
త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో  కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడి గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి.  అయితే  శివుడి గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త..

'ప్రదోషకాల' ప్రాధాన్యత ఏమిటి?

 

వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్

వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్

వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?

యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు

వివిధ పదార్థాలలోని శివలింగాలను పూజిస్తే కలిగే ఫలితాలు ..?

                   లింగాలు                                                                             ఫలితం

గంధ లింగం : రెండు భాగాల కస్తూరి, నాలుగు భాగాల గంధం,

                     మూడు భాగాల కుంకుమ కలిపి లింగాన్ని చేసి పూజిస్తే                           శివ సాయుజ్యం లభిస్తుంది.

పుష్పలింగం: వివిధ రకాల సుగంధ పుష్పాలతో లింగాన్ని చేసి పూజిస్తే                             రాజ్యాధిపత్యం లభిస్తుంది

 చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || ౧ ||

 

రుద్రకవచమ్ ( స్కందపురాణ ) 

శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య, 

దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా

 శివషడక్షరస్తోత్రం

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః || 1 ||

 

 

 

 

Showing 1 to 11 of 11 (1 Pages)