Article Search
Articles meeting the search criteria
Posted on 16.04.2024 |
Updated on 16.04.2024 |
Added in
Devotional |
శ్రీ రామనవమి పూజావిధానముప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః....... దిగ్భాగే, శ్రీశైలస్య...... ప్రథేశే, గంగాగో..
Posted on 15.04.2024 |
Updated on 15.04.2024 |
Added in
Devotional |
శ్రీ
రామచంద్రాష్టకం
సుగ్రీవమిత్రం
పరమం పవిత్రం సీతాకళత్రం
నవమేఘగాత్రమ్ |
కారుణ్యపాత్రం
శతపత్రనేత్రం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౧
||సంసారసారం
నిగమప్రచారంధర్మావతారం
హృతభూమిభారమ్ |
సదా
వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౨
||లక్ష్మీవిలాసం
జగతాం నివాసం లంకావినాశం
భువనప్రకాశమ్ |భూదేవవాసం
శరదిందుహాసం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౩మందారమాలం
వచనే రసాలంగుణైర్విశాలం
హతసప్తతాళమ్ |క్రవ్యాదకాలం
సురలోకపాలంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౪
||వేదాంతగానం
సకలైస్సమానంహృతారిమానం
త్రిదశ ప్రధానమ్ |గజేంద్రయానం
విగతావసానంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౫
||శ్యామాభిరామం
నయనాభిరా..
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || మాతా రామో మత్పితా రామచంద్రః |స్వామీ రామో మత్సఖా రామచంద్రః |సర్వస్వం మే రామచంద్రో దయాళుః |నాన్యం జానే నైవ జానే న జానే ||దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |ఆరుహ్య కవితాశాఖాం వందే..
Introduction
Lord
Rama is
an important god in Hinduism.
It is a common practice among Hindus, to write Lord Rama’s mantra
(SRI
RAMAJAYAM
and JAI
SREE RAM)
in a note book, and also by chanting it several times. Our
great saints like Kanchi Paramacharya, Bodhendral and Sadashiva
Brahmendral, though were strict followers of Shaivism, yet they
insisted the people to frequently chant the Rama Mantra, due to its
sanctity.There
is a wonderful Sri Rama temple situated near Paruthikudi Village,
Thanjavur District amidst full of natural greenery and marvellous
scenery. Thou..
పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి.. వనేచరామః వసుచాహరామఃనదీన్తరామః నభయం స్మరామఃఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః రామపదానుషంగాత్!..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి..
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి : తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు..
పూర్వం ఒక రామ భక్తుడు... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. "విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః | లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః పరమేశ్వరో నః||ఆశ్చర్య పోయాడు చదవగానే.అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వర..
హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..
శ్రీ రామ మంగళాశాసనమ్
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||
శ్రీరామపంచరత్న స్తోత్రం
కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 ||
Sri Rama Navami
Sri Rama Navami, the festivities on this day cover the birth of Lord Sri Rama , Wedding of Lord Rama and also the coronation ceremony of Lord Rama. Lord Rama was the seventh incarnation of Lord Vishnu. Lord Sri Rama is the son of King Dasharatha and queen Kausalya .
రామ రక్షా స్తోత్రం
అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమద్ హనుమాన కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||
ధ్యానమ్
Showing 1 to 12 of 12 (1 Pages)