Article Search
Articles meeting the search criteria
ఏమిటీ ముత్యాల తలంబ్రాలు ? ఎందుకా రంగు? భద్రాచలం ఆలయం గురించి ప్రతీ విషయం ఓ ప్రత్యేకత సంతరించుకున్నవే. ఇక్కడ జరిగే ఆచార వ్యవహారాలు అంతే. మనందరికీ కళ్యాణ తలంబ్రాలు అనగానే గుర్తుకు వచ్చేది పసుపుమయం. కానీ ఇక్కడ మాత్రం గుర్తుకు రావలసింది గులాబీమయం. ఈ ఆలయం తానీషా ప్రభువు ల కాలంలో రామదాసు గారి చే నిర్మింపబడినదని అందరికీ విదితమే. ఇక ఈ ప్రత్యేక కళ్యాణ తలంబ్రాలు ఎలా చేస్తున్నారో చూద్దాం. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి (హోళీ)నాడు బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యి, బియ్యం (తండూలాలు) తో కళ్యాణ తలంబ్రాలు కలుపుతారు.ఇదే రోజున రాములవారు పెళ్లికొడుకు అవుతారు. ఇక్కడ ఈ విధంగా తలంబ్రాలు కలపడం ..
Showing 1 to 1 of 1 (1 Pages)