Article Search

Articles meeting the search criteria

కార్తీక పురాణము - పద్దెనిమిదవ రోజు పారాయణం

 

నారదుడు చెప్పినది అంతా విని పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసం ఉత్కృష్టతను వివరించి చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. అదే విధంగా స్నానం మొదలిన విధులు, ఉద్యాపన విధిని కూడా 
యధావిధిగా తెలియజేయవలసింద'ని కోరగా నారదుడు ఇలా చప్పడం మొదలుపెట్టాడు.

కార్తీక పురాణము - పదిహేడవ రోజు పారాయణ

 

మళ్ళా చెబుతున్నాడు సూతుడు: పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణుడికి నమస్కరించి "ప్రాణేశ్వరా! కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా - 
తిథులలో ఏకాదశి, నెలలో కార్తీకము మాత్రమే అంతటి యిష్టం అవడానికి కారణం ఏమిటో శలవీయండ'ని కోరగా. నువ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీతచోరుడిలా చెప్పసాగాడు ... 'సత్యా! చక్కటి 

కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణ

 

ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని వినిసంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీసూతమునీలోకోత్తర

పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాకపద్మపురాణాంతరవర్తిఅని కూడా విని ఉన్నాముమాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగాసురుచిర

కార్తీక పురాణము - పదిహేనవ రోజు పారాయణము

 

ఆ మరునాడు కార్తీకపౌర్ణమి కావడంవలననైమిశారణ్యంలోని మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారుధాత్రీ వృక్ష సంపద ఉన్న చక్కటి ప్రదేశానికి

చేరుకున్నారుఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటుచేశారుఉసిరికలతో హరిని పూజించారుతరువాత 'గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన

కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ

 

తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీనేను బహు పాపాత్ముడినిఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడినిఅయినా

నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావుదయచేసి నా ఇంట విందు ఆరగించినా సర్వదోషాలను ఉపశమింప చేయిఅని ప్రార్థించాడుదూర్వాసుడి అతనిని తన బాహువులతో

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

 కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము

 

విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.

కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం

 

అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.

కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ

 

ఆత్ర ఉవాచ :  అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది.  అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు.

కార్తీక పురాణము -పదవ రోజు పారాయణం 

 

జ్ఞాన సిద్ధి ఉవాచ: వేదవేత్తల చేత - వేదవిద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తించబడేవాడా! సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేతా - మహారాజాది రాజులచేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారం. పంచాభూతాలూ, సృష్టిసంభూతాలైజ్న సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణాః నువ్వు పరమముకంటే కూడా పరముడవు. నువ్వే సర్వాదికారివి. 

 

కార్తీక పురాణము - తొమ్మిదవ రోజు పారాయణం

అంగీకసర ఉవాచ: అంతఃకారణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి, సాక్షి - సత్, చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపంగా ఉన్నా పిండశేషమూ, ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప 'ఆత్మ' మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలుగాని, ఆగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ

కార్తీక పురాణము - ఎనిమిదవ రోజు పారాయణం                    

 

వశిష్ట ఉవాచ ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో  సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. 

 

కార్తీక పురాణము - ఏడవరోజు పారాయణం

 

రాజా! ఎంత చెపినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవీ, చేయకపోవడం వలన పాపం కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన  బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను.

 

 

కార్తీక పురాణము - ఆరవరోజు పారాయణము

 

ఓ మహారాజాకార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుందిగరికతోనూకుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారుచిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారుకార్తీక స్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళూపురాణ పాఠకులూశ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారుఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ నశింపచేసేదీఆయురారోగ్యదాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను విను.

Showing 99 to 112 of 193 (14 Pages)