Article Search
Articles meeting the search criteria
కార్తీక పురాణము - మూడవరోజు పారాయణము
'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరయితే భగవద్గీతా పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అన్డునీ పదీ-పదకొండూ అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు.
కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము
బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 'రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయ వంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు
కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.
స్ఫటికలింగ సాధన - విధి
* స్ఫటికలింగ ప్రయోగం మాసశివరాత్రి లేదా శివరాత్రి రోజున చేయాలి లేకపోతే ఏదైనా సోమవారం రోజైనా చేయవచ్చు.
* శుభ ముహూర్తంలో దక్షిణ దిశవైపు ముఖంపెట్టి, ప్రశాంతంగా గదిలో లేకపోతే గుడిలో కూర్చోవచ్చు.
* సాధకుడు తన ఎదుట ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రం పరచాలి.
CLICK HERE TO VIEW IN ENGLISH VERSION
శ్రీ ధనలక్ష్మీ నిత్యపూజా విధానం :
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్శనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
నామరామాయణం
రామ రామ జయ రాజారామ |
రామ రామ జయ సీతారామ |
శ్రీ రాఘవేంద్ర అష్టకం
జయ తుంగా తటవసతే వరమంత్రాలయ మూర్తే |
కురుకరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||
పంచముఖ హనుమాన్ కవచం
శ్రీగణెషాయ నమహ్ |
ఓం శ్రీ పంచవదనాయాంజనెయాయ నమహ్ | ఓం అస్య శ్రీ
పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋఇషిహ్ |
నారాయణ కవచం
న్యాసః
అంగన్యాసః
ఓం ఓం పాదయోః నమః |
ఓం నం జానునోః నమః |
రాహు కవచం స్తోత్రం
ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్
సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్ || 1||
దుర్గా ఆపదుద్ధారాష్టకం
నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||
భ్రమరాంబాష్టకం
చాంచల్యారుణలోచనాంచితకృపాచంద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్
శివమహిమ్నస్తోత్రమ్
మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
ఆదిత్యహృదయం
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే