Article Search
Articles meeting the search criteria
బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..
లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం …
S.No
ఏ తిథి
అభిషేకం
1
పాడ్యమి
ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి.
2
విదియ
చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.
3
తదియ
ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి...
Showing 1 to 2 of 2 (1 Pages)