Article Search

Articles meeting the search criteria

ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి…అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో …. ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత…నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువు..
చైత్ర మాసం విశిష్టత (09-04-2024 మంగళవారం నుండి 08-05-2024 బుధవారం వరకు) “ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం♪. సంవత్సరానికి తొలి మాసం కూడాచైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రం ..
ఉగాది ప్రత్యేకం  “తెలుగు తేజం  “ తుర్లపాటి    * పుట్టింది కరెంట్ కూడా లేని మారు మూల పల్లెలో. *  MSc పట్టా అందుకున్నది బోటనీ సబ్జెక్ట్ లో. *  మక్కువ పెంచుకున్నది జర్నలిజంలో. *  ప్రశంసలు, పురస్కారాలు తెలుగులో చేసిన రచనలకు.   * విశిష్ట వ్యక్తి జీవన సాఫల్య యాత్ర        కొంత మంది జీవితాలు సినిమాల్లో ట్విస్టుల్లా అనూహ్య మలుపులు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఎన్ని  మలుపులు ఎదురైనా వాటిని కూడా తమ లక్ష్య సాధన కోసం సద్వినియోగం చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే రచయిత..

ఉగాది

సంస్కృత పదం నుండి వచ్చినదే ఉగాది అన్న తెలుగు మాట. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దీనికి ఆధారం 'సూర్య సిద్ధాంతం' అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లం అవుతుంది.

చైత్ర మాసం పండుగలు

ఉగాది సౌభాగ్యగౌరీ వ్రతం
శ్రీ రామనవమి విశిష్టత శ్రీరామనవమి వ్రతం
వరాహ జయంతి సంకష్టహర గణపతి వ్రత విధానం

 

Ugadi

Ugadi is the one of the most important festival of the telugu speaking people all over the world. The name “Ugadi” came from Yuga + Aadi which means beginning of a new year. The main theme of Ugadi is leaving past behind and starting afresh with postive expectations. 

Showing 1 to 6 of 6 (1 Pages)