Article Search
Articles meeting the search criteria
ఈ
శ్లోకాలు చదివిన,
మనకు
మానసిక ఆనందం,
ఆరోగ్యం
గ్రహబాధ నివారణకి ఈ పారాయణ
వల్ల విముక్తి లభిస్తుంది….1::
శ్రీమత్ప
యోనిధి నికేతన చక్రపాణే!
భోగీంద్ర
భోగమణి రాజిత పుణ్యమూర్తే
!యోగీ
శ శాశ్వత శరణ్య!
భవాబ్ది
పోత!
లక్ష్మీ
నృసింహ !
మమదేహి
కరావలమ్బమ్ ||తా::
పాలసముద్రము
నివాసముగాగల ఓ దేవా!
హస్తమున
చక్రమును ధరించినవాడా !
ఆది
శేషుని పడగలయందలి రత్నములచే
ప్రకాశించు దివ్య దేహము
కలవాడా!
యోగులకు
ప్రభువైన వాడా!
శాశ్వతుడా!
సంసార
సాగరమునకు నావ యగువాడా!
లక్ష్మీదేవి
తో కూడిన నృసింహమూర్తీ!
నాకు
చేయూత నిమ్ము.2::బ్రహ్మేంద్ర
రుద్రా మరుదర్క కిరీటకోటి
-
సంఘటి
తాఘ్రి కమలామల కాంతికాంత!లక..
శ్రీ విష్ణువు యొక్క 24 అవతారాలకు సంబంధించి సాధారణంగా 33 రకాల శాలిగ్రామాలు ఉన్నాయి మరియు శాలిగ్రామం సాధారణంగా నేపాల్ కాళి గండకి నది నుండి సేకరించబడుతుంది.హిందూమతంలో, శివలింగాన్ని భగవాన్ శివుని రూపంగా పరిగణిస్తారు. అదేవిధంగా, శాలిగ్రామాన్ని శ్రీ విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు.పురాణాల ప్రకారం, శాలిగ్రామంలోని దేవతా రూపాన్ని మాత్రమే పూజించాలి. శాలిగ్రామం శ్రీ విష్ణువు యొక్క పవిత్ర నామం. పురాణాల ప్రకారం, శ్రీ మధ్వాచార్యులు దీనిని వ్యాసదేవుని నుండి స్వీకరించారు.శాలిగ్రామ్ అనేది అమ్మోనాయిడ్ శిలాజ షెల్, ఇది నలుపు, గోధుమ, తెలుపు, బూడిద, నీలం రంగులలో మరియు కొన్నిసార్లు 400 నుండి 66 మిలియన్ సంవత్సరాల ..
విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు కదా!, మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలం లో వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రె..
Showing 1 to 3 of 3 (1 Pages)