Article Search
Articles meeting the search criteria
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న
పెళ్లికి నేతన్న ‘తలపాగా’
మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల
ఆచారం శ్రీశైలం
మల్లన్న కల్యాణానికి ముహూర్తం
ముంచుకొస్తోంది.
పెళ్లికోసం
తలపాగా సిద్ధమైంది.
శివరాత్రి
రోజున చీరాల నేతన్న నేసిన
తలపాగాను చుట్టిన తర్వాతే
పెళ్లితంతు మొదలవుతుంది.
ఈ
అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి
దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం.
ఈ
ఆచారం మూడు తరాలుగా వస్తోంది.
ఇదీ
తంతు..
: ఏటా
శివరాత్రి రోజు శ్రీశైలం
మల్లన్న కల్యాణం జరుగుతుంది.
ఆయనను
వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ
చేస్తారు.
శివరాత్రి
లింగోద్భవ సమయంలో రాత్రి 10
నుంచి
12
గంటల
మధ్య కల్యాణం నిర్వహిస్తారు.
ఇందుకు
గాను చీరాలలో తయారు చేసిన
చేనేత వస్..
క్షీరాబ్ధి ద్వాదశి :
కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Posted on 25.10.2023 |
Updated on 25.10.2023 |
Added in
Devotional |
పద్మనాభ
మాసము(ఆశ్వయుజ
శుద్ధ "పాశాంకుశ"
ఏకాదశీ
)బ్రహ్మవైవర్తపురాణములోని
శ్రీకృష్ణ -
యుధిష్ఠిర
సంవాదముఒకనాడు
ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ
ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో
!
దాని
ఫలితమెట్టిదో ?
దయతోనాకు
చెప్పుమని శ్రీ కృష్ణుని
ప్రార్ధించెను. శ్రీ
కృష్ణుడు మిక్కిలి సంతోషముతో
చెప్పసాగెను .
ఓ
ధర్మరాజా !
ఈ
ఏకాదశిని "
పాశాంకుశ"
లేక
'
పాపాంకుశ'ఏకాదశి
యని పిలిచెదరు దీనిని పాటించిన
సర్వశుభములు కలిగి సమస్త
పాపములు నశించును . ఈ
తిథి యందు యథాప్రకారముగా
భగవానుడు శ్రీపద్మనాభుని
అర్చించవలెను. ఈ
వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు
సంప్రాప్తమగును.
భూమండలములో
నున్న సకల&n..
కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత?
తోలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంబించిన తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు.
కార్తీక సోమవారం విశిష్టత?
కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....
Showing 1 to 7 of 7 (1 Pages)