Article Search

Articles meeting the search criteria

  ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా నిర్మించుకున్నాడట...!!      జంబుకేశ్వర దేవాలయంశివుడి పంచభూతలింగ క్షేత్రాల్లో, జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం, వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి, నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు, స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు. దేశంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలు మాత్రమే కాదు.. మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో, ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం, అన్ని..
Showing 1 to 1 of 1 (1 Pages)