Article Search
Articles meeting the search criteria
కార్తీక పురాణము - ఇరవై నాలుగవ రోజు పారాయణ
ఇక ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు, తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయాలని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరులచేత వధింపబడుతూ వున్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు,
కార్తీక పురాణము - ఇరవైమూడవ రోజు పారాయణము
కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?
కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే !! కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్ది మందికే తెలుస్తుంది. అందరికీ కార్తీక శుభ దినాలను ఎలా ని ర్వహించుకోవాలి, ఏం చేయాలి, దేన్ని ఆచరిస్తే
కార్తీక పురాణము - ఇరువైరెండవ రోజు పారాయణ
నారద ఉవాచ: ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడిమీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది.
కార్తీక పురాణము - ఇరవై ఒకటవ రోజు పారాయణము
ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినపడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడవాహనంవైపు కదులుతూ 'లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరుడికీ-దేవగణాలకి యుద్ధం జరుగుతుంది. దేవరలు నన్ను ఆశ్రయించారు. నేను వెడుతున్నాను' అని చెప్పాడు.
కార్తీక పురాణము - ఇరవైవ రోజు పారాయణ
పృథుచక్రవర్తి అడుగుతున్నాడు : మహర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని శలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' లాంటి పేర్లతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు'
కార్తీక పురాణము - పందొమ్మిదవ రోజు పారాయణ
ఈ వ్రతస్థుడు మాంసము, తేనే, రేగుపండ్లు, నల్లఆవాలు, ఉన్మాదకాలను తినకూడదు. పరాన్నభుక్తి-పర ద్రోహం, దేశాతనాలు విడిచిపెట్టాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ బ్రాహ్మణ
గురురాజులను, నువ్వులనూనెను, విక్రయ అన్నము, నింద్యవంజనయుక్త భోజనము, దూషితాహారము విదిచిపెట్టాలి. ప్రాణి సంబంధిత హీనదాన్యాలను, చద్ది అన్నాన్ని తినకూడదు. మేక, గేదె, ఆవు
కార్తీక పురాణము - పద్దెనిమిదవ రోజు పారాయణం
నారదుడు చెప్పినది అంతా విని పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసం ఉత్కృష్టతను వివరించి చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. అదే విధంగా స్నానం మొదలిన విధులు, ఉద్యాపన విధిని కూడా
యధావిధిగా తెలియజేయవలసింద'ని కోరగా నారదుడు ఇలా చప్పడం మొదలుపెట్టాడు.
కార్తీక పురాణము - పదిహేడవ రోజు పారాయణ
మళ్ళా చెబుతున్నాడు సూతుడు: పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణుడికి నమస్కరించి "ప్రాణేశ్వరా! కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా -
తిథులలో ఏకాదశి, నెలలో కార్తీకము మాత్రమే అంతటి యిష్టం అవడానికి కారణం ఏమిటో శలవీయండ'ని కోరగా. నువ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీతచోరుడిలా చెప్పసాగాడు ... 'సత్యా! చక్కటి
కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణ
ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని, సంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీ! సూతమునీ! లోకోత్తర
పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మపురాణాంతరవర్తి! అని కూడా విని ఉన్నాము. మాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగా, సురుచిర
కార్తీక పురాణము - పదిహేనవ రోజు పారాయణము
ఆ మరునాడు కార్తీకపౌర్ణమి కావడంవలన, నైమిశారణ్యంలోని మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో - వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంపద ఉన్న చక్కటి ప్రదేశానికి
చేరుకున్నారు. ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటుచేశారు. ఉసిరికలతో హరిని పూజించారు. తరువాత 'గోవింద' నామస్మరణతో - వనభోజన సమారాధన
కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ
తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడిని. ఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడిని. అయినా
నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలను ఉపశమింప చేయి' అని ప్రార్థించాడు. దూర్వాసుడి అతనిని తన బాహువులతో
కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము
విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.
కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం
అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.