Article Search

Articles meeting the search criteria

 నాగుల చవితి నాగన్నారాయి, రప్ప, చెట్టు, పుట్టనేగాక అనేక జీవరాశులను దైవంగా భావించి ఆరాధించడం హైందవ సంస్కృతిలో భాగం. ప్రకృతిని దైవంగా భావించే మనం ప్రకృతిలో మమేకమై జడ, జీవపదార్థాలను సైతం దైవంగానే భావిస్తాం. భారతీయ సంస్కృతి విశిష్టత ఇదే. ఈ క్రమంలోనే నాగులను దేవుళ్లుగా పూజిస్తాం. కార్తిక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా పండుగ చేసుకుంటాం. కొన్ని చోట్ల శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ పండుగ చేసుకుంటారు.నాగులచవితి నాడు సూర్యోదయానికి ముందుగానే మహిళలు స్నానాదులు ముగించుకొని పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట చుట్టూ పసుపురాసిన నూలు దారాలు చుట్టి, ప్రమిదలు వెలిగించి, పుట్టపై పసుపు కుంకుమ చల్లుతారు. నాగదేవతను ..
️ శ్రీ మహాలక్ష్మీ దేవి “లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం” శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని.  మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్న..
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
మల్లన్న పెళ్లికి నేతన్న ‘తలపాగా’ మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల ఆచారం శ్రీశైలం మల్లన్న కల్యాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. పెళ్లికోసం తలపాగా సిద్ధమైంది. శివరాత్రి రోజున చీరాల నేతన్న నేసిన తలపాగాను చుట్టిన తర్వాతే పెళ్లితంతు మొదలవుతుంది. ఈ అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. ఈ ఆచారం మూడు తరాలుగా వస్తోంది. ఇదీ తంతు.. : ఏటా శివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్న కల్యాణం జరుగుతుంది. ఆయనను వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ చేస్తారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకు గాను చీరాలలో తయారు చేసిన చేనేత వస్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !    ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
శ్రీ పంచమి / మదన పంచమి 'సందర్భంగా' ప్రార్థనా శ్లోకం - యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతాయావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనాయాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితాసామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహాభావము:-            మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ..
సూర్య మండల  స్త్రోత్రం.. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః  ౧  యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౨  యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౩  యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్&..
ఏ రాశివారు శనిత్రయోదశి నాడు తప్పక పూజించాలిశ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరంఅర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.         ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి. శనికి త్రయోదశి తి..
Sharan Navaratri Special Ammavari Alankarana&Naivedyam
ఆశ్వయుజ శుద్ద పాడ్యమి 07-10-2021 నుండి ఆశ్వయుజ శుద్ద దశమి 15-10-2021శ్రీ దేవీశరన్నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరణ విధానము07-10-2021 గురువారం-ఆశ్వయుజ శుద్ద పాఢ్యమి  శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి ‘‘ ఓం శ్రీ కనకదుర్గా దేవతాయే నమో నమః’’ అమ్మవారికి నైవేద్యం:(హల్వపూరి /సొజ్ఞఅప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం/రైస్‌కీర్‌)( గోల్డ్ కలర్ చీరతో అమ్మవారికి అలంకరణ )---------------------------------------------------------08-10-2021- శుక్రవారం - ఆశ్వయుజ శుద్ద విదియశ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ‘‘భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా’’అమ్మవారికి నైవేద్యం: పరమాన్నం/రైస్‌ కీర్‌(లై..

వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి …?

హిందువులు ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలలో పూజగదిని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు వాస్తు ప్రకారం పూజగదిని

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

కుమారి పూజ

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు

Katyayani Devi

Devi Shodashopachara Pooja vidhi

 

Achamanam:

Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa

 

శ్రీ సాయి పూజా విధానం

విఘ్నేశ్వర ప్రార్థన

శ్లో శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!

Showing 1 to 14 of 26 (2 Pages)