Article Search
Articles meeting the search criteria
క్షీరాబ్ధి ద్వాదశి :
కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
జోతిష్యంలో లక్ష్మీ
దేవి స్వరూపం "గోమతి
చక్రాలు"విశేషాలు.
గోమతిచక్రాలు
అరుదైన సహజసిధ్ధంగా లభించే
"సముద్రపు
శిల".
గోమతిచక్రాలు
గుజరాత్ రాష్ట్రం నందు గల
ద్వారకలోని గోమతినది నందు
లభిస్తాయి.
చంద్రుడు
వృషభరాశిలోని రోహిణి లేదా
తులారాశిలోని స్వాతి నక్షత్రంలో
సంచరించే సమయంలో సోడియం లేదా
కాల్షియం లేదా కర్బనపు అణువుల
సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.
ఈరెండు
రాశులు శుక్రగ్రహానికి
చెందినవి కావటం.
ఈ
శుక్రుడు భార్గవునికి జన్మించిన
లక్ష్మీ దేవికి సోదరుడు కావటం
వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం
అనంతం అని చెప్పవచ్చును.
జ్యోతిష్యశాస్త్ర
రీత్యా శుక్రుడు లైంగిక
సామర్ధ్యానికి,
ప్రేమ,
దాంపత్య..
శని..శని..శని
అని పిలువకూడదు... శనైశ్చరుడు అనే పిలవాలి..
ఎందుకు? శనైశ్చరుడు ప్రభావం వద్దే వద్దు అనుకునే
వారే అధికంగా ఉంటారు.
ఏలినాటి
శని,
అష్టమ
శని,
అర్ధాష్టమ
శని అనే ఈ పేర్లు వింటేనే
చాలామంది వణికి పోతారు.
కానీ శనైశ్చరుడు ఇచ్చే విశేషాలను
గురించి తెలుసుకుంటే..
శనిప్రభావంతో
ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనైశ్చరుడిని
ఆరాధిస్తాం. అదెలాగంటే?
''నీలాంజన
సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి
శనైశ్చరం''
అంటారు.
నీలాంజనం-
అంటే
నల్లటి కాటుక రూపంలో ఉండే
వాడని, రవిపుత్రం
అంటే..
సూర్యుని
పుత్రుడని, యమాగ్రజం-అం..
Dakshinavarti
Shankh : లక్ష్మీ
దేవిని ఆనందం,
శ్రేయస్సు
,
సంపదకు
అధిదేవతగా భావిస్తారు.
లక్ష్మీదేవి
ఆశీర్వాదం పొందిన వ్యక్తి
జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన
అవసరం ఉండదంటారు.
అమ్మవారి
అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా
పూజలు చేస్తారు.
అయితే
ముఖ్యంగా దీపావళి రోజు
లక్ష్మీదేవిని,
వినాయకుడిని
పూజిస్తారు.
ఈ
సమయంలో దక్షిణావృత శంఖాన్ని
తీసుకొచ్చి పూజించి ప్రతి
శుక్రవారం పూజను కొనసాగిస్తే
ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా
మారుతుందని పండితులు చెబుతున్నారు.
పురాణాల
ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో
లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత
శంఖం ఉద్భవించింది.
అందుకే
లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని
పూజించే..
శ్రీ
గురుభ్యోన్నమః |
శ్రీ
మహాగణాధిపతయే నమః |
శివాయ
గురవే నమఃకార్తీకమాసం
ఎప్పటి నుంచి ప్రారంభం,
కార్తీకమాసంలో
ముఖ్యమైన పర్వదినాలు మరియు
కార్తీక మాసం విశిష్టత గురుంచి
తెలుసుకుందాం"న
కార్తీక నమో మాసః న
దేవం కేశవాత్పరం!
నచవేద
సమం శాస్త్రం న
తీర్థం గంగాయాస్థమమ్" అని
స్కంద పురాణంలో పేర్కొనబడింది.
అంటే
కార్తీక మాసానికి సమానమైన
మాసము లేదు.
శ్రీ
మహావిష్ణువుకు సమానమైన దేవుడు
లేడు.
వేదముతో
సమానమైన శాస్త్రము లేదు గంగతో
సమానమైన తీర్థము లేదు.”
అని
అర్ధం.కార్తీకమాసం
శివ,కేశవులిద్దరికీ
అత్యంత ప్రీతికరమైన మాసం.
ఏటా
దీపావళి మర్నాడే కార్తీకమాసం
ప్రారంభమవుతుంది.
కానీ
ఈ ఏడాద..
నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?శ్రీ సుబ్రహ్మణ్యస్వామిఅసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలు..
INTRODUCTIONThere
is a famous temple dedicated for Lord Ganapathi in Nanganallur,
Chennai, and this temple is known as Sri Kubera Ganapathi Temple.
Since Lord Vinayaka in this temple does the functions of Lord
Kubera(The god of wealth and fortunes) such as giving wealth and
prosperity to his devotees, hence he has got such a nice name! This
temple is as popular similar to the Nanganallur Sri Anjaneyar Temple,
and this temple is mostly worshipped by job seekers, family man,
business and working professionals.The
address of this temple is:-Address: 49,
Civil Aviation Colony Rd, Iy..
అట్ల
తదియ /
అట్ల
తద్దె శుభాకాంక్షలుపూర్వం
ఒకప్పుడు ఒక రాజు కూతురు,
మంత్రి
కూతురు,
సేనాపతి
కూతురు,
పురోహితుని
కూతురు ఎంతో స్నేహంగా కలిసి
మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు.
ఆరోజు
అట్లతద్ది.
రాత్రి
చంద్రుడు ఉదయించాక చేసే పూజ
కోసం వారు సన్నాహాలు
చేసుకుంటున్నారు.
పెద్దలంతా
రాత్రికి దేవీ పూజ నైవేద్యం
కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు.
ఇంతలో
రాజుగారి కూతురు ఆకలితో
సొమ్మసిల్లి పడింది.
రాజకుమారుడు
తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం
చేశాడు.ఒక
అద్దంలో తెల్లని వస్తువు
చూపించి 'అదిగో
చంద్రోదయమైంది.
అమ్మా!కొంచెం
పండ్లు తిని సేదతీరి పూజ
చేసుకో'
అన్నాడు.
రాజకుమార్తె
అన్నగారి మాట విశ..
నవగ్రహ పీడా పరిహార స్త్రోత్రంగ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః/ మన్దచారః ప్రసన్నాత్..
శ్రీ గురుభ్యోన్నమఃశ్రీ మహాగణాధిపతయే నమః పాక్షిక చంద్రగ్రహణం సమయం స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది. స్పర్శ కాలం (పట్టు) రాత్రి గం 01 : 05 ని//లు మధ్య కాలం(మధ్య) రాత్రి గం 01 : 44 ని//లు మోక్షకాలం (విడుపు) రాత్రి ..
పద్మనాభ
మాసము(ఆశ్వయుజ
శుద్ధ "పాశాంకుశ"
ఏకాదశీ
)బ్రహ్మవైవర్తపురాణములోని
శ్రీకృష్ణ -
యుధిష్ఠిర
సంవాదముఒకనాడు
ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ
ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో
!
దాని
ఫలితమెట్టిదో ?
దయతోనాకు
చెప్పుమని శ్రీ కృష్ణుని
ప్రార్ధించెను. శ్రీ
కృష్ణుడు మిక్కిలి సంతోషముతో
చెప్పసాగెను .
ఓ
ధర్మరాజా !
ఈ
ఏకాదశిని "
పాశాంకుశ"
లేక
'
పాపాంకుశ'ఏకాదశి
యని పిలిచెదరు దీనిని పాటించిన
సర్వశుభములు కలిగి సమస్త
పాపములు నశించును . ఈ
తిథి యందు యథాప్రకారముగా
భగవానుడు శ్రీపద్మనాభుని
అర్చించవలెను. ఈ
వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు
సంప్రాప్తమగును.
భూమండలములో
నున్న సకల&n..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
శ్రీ
సరస్వతీ కవచంఓం
శ్రీం హ్రీం సరస్వ త్త్యై
స్వాహా -శిరో
మే పాతు సర్వతః |ఓం
శ్రీం వాగ్దేవతాయై స్వాహా
-ఫాలం
మే సర్వదాఽవతు.ఓం
హ్రీం సరస్వత్త్యె స్వాహేతి
శ్రోత్రే పాతు నిరంతరమ్|ఓం
శ్రీం హ్రీం భగవత్త్యె
సరస్వత్త్య స్వాహా నేత్రయుగ్మం
సదాఽవతు.ఓం
ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా
నాసాం మే సర్వదాఽవతు|ఓం
హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై
స్వాహా చోష్ఠం సదాఽవతు.ఓం
శ్రీం హ్రీం బ్రాహ్మ్యై
స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు|ఓం
ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం
సదాఽవతు.ఓం
శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం
స్కంధౌ మే శ్రీ సదాఽవతు|ఓం
హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై
స్వాహా వక్షః సదాఽవతు.ఓంహ్రీం
విద్యాధిస్వరూపాయై స్వాహా
..
శ్రీ
గాయత్రీ అష్టకమ్ సుకల్యాణీం
వాణీం సురమునివరైః పూజితపదాం
శివ మాద్యాం
వంద్యాం త్రిభువన మయీం వేద
జననీం పరాం &n..