Article Search
Articles meeting the search criteria
మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే. ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పు..
IntroductionOut
of the temples of Lord Venkateswara which are scattered all over
India, Sri Venkateswara temple situated at Fanaswadi in South Mumbai
has attained great significance, since it is believed that those who
are unable to visit the sacred Tirumala Venkateswara Temple can visit
this temple, by considering it as the Holy Tirumala Temple, and they
can also fulfil their promises to this temple Lord. The temple has
earned this much reputation since devotees from all over India used
to visit this temple.During
the year 1927, this temple was constructed and from that year onwards
..
ఏకలవ్యుడు ఏకలవ్యుడి గొప్ప శిష్యుడు అని అతని బొటన వ్రేలు ను అన్యాయం గా తీసుకొన్నాడు అని భావించవద్దు.ద్రోణుడికి అర్జునుడి పై పక్షపాతం ఉండి ఆవిధంగా ప్రవర్తించాడు అనడానికి ఆస్కారం లేదు.ఒక ఉదాహరణ: ద్రోణుడి పై పగతో దృపదమహారాజు యజ్ఞం చేసి కూతురు గా ద్రౌపదిని, పుత్రుడు గా ధృష్టద్యుమ్నుడిని పొందుతాడు.అలా తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుని కి కూడా శిష్యుడు గా వస్తే ఏ సంకోచం భయం పక్షపాతం లేకుండా విద్య నేర్పిన మహనీయుడు ద్రోణాచార్యుడు.తన కుమారుడైన అశ్వద్ధామ కు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశిస్తే దుష్ట స్వభా..
శ్రీ విష్ణువు యొక్క 24 అవతారాలకు సంబంధించి సాధారణంగా 33 రకాల శాలిగ్రామాలు ఉన్నాయి మరియు శాలిగ్రామం సాధారణంగా నేపాల్ కాళి గండకి నది నుండి సేకరించబడుతుంది.హిందూమతంలో, శివలింగాన్ని భగవాన్ శివుని రూపంగా పరిగణిస్తారు. అదేవిధంగా, శాలిగ్రామాన్ని శ్రీ విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు.పురాణాల ప్రకారం, శాలిగ్రామంలోని దేవతా రూపాన్ని మాత్రమే పూజించాలి. శాలిగ్రామం శ్రీ విష్ణువు యొక్క పవిత్ర నామం. పురాణాల ప్రకారం, శ్రీ మధ్వాచార్యులు దీనిని వ్యాసదేవుని నుండి స్వీకరించారు.శాలిగ్రామ్ అనేది అమ్మోనాయిడ్ శిలాజ షెల్, ఇది నలుపు, గోధుమ, తెలుపు, బూడిద, నీలం రంగులలో మరియు కొన్నిసార్లు 400 నుండి 66 మిలియన్ సంవత్సరాల ..
నవరత్నాల్లో ఒకటైన గోమేధికంతోఏకశిలా గోమేధిక శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిదర్శనంఅరుదైన...స్వామిరూపంగుంటూరు జిల్లాతాళ్లాయపాలెంశ్రీశైవక్షేత్రంలోదర్శించవచ్చు....
శఠగోపము , తీర్ధం ఎలా తీసుకోవాలి?చాలామంది గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కాని, శఠగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనై పోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు. శఠగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం. మానవునికి శత్రు వులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇకనుండి దూరముగా ఉంటామని..
శ్రీకాళహస్తీశ్వర దర్శనం తర్వాత… సరాసరి ఇంటికే రావాలి! శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడి దర్శించుకోవద్దు.. ఎందుకో తెలుసా ? దానివెనుక ఉన్న కారణం ఇదే .. తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు.పాపనాశనం .. కాణిపాకం .. శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్కో ఆలయాన్ని దర్శించుకుంటారు.అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాల్ని సందర్శించేప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్నాక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి ..!అదే చేస్తుంటారు కూడా.. కాని శ్ర..
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి : తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు..
వక్రకాళి ఆలయంతమిళనాడు లోని తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే గాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాట ప్రముఖ శైవభక్తులైన నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి, ప్రశస్తి కనిపిస్తుంది. వైష్ణవులకు 108 దివ్యదేశాలు ఎలా ఉన్నాయో... నయనార్ల పద్యాలను అనుసరించి శైవులు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని ‘పాడల్ పెట్ర స్థలం’ (పాటలలో పేర్కొన్న స్థలాలు) అంటారు. వాటిలో తరువక్కరై ఆలయం ఒకటి!ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించనట్లు తెలుస్తోంది. ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుం..
శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1. త్రైలోక్యమోహన చక్రం: ఇక్కడ, లోక అనే పదం మాత, మేయ మరియు మాన అనగా దర్శి, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్య లేదా ఇతర పదాలలో కర్తృ, కర్మ మరియు క్రియలను సూచిస్తుంది. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని అంటే త్రైలోక్యాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు మూడింటిని ఏక ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగిస్తుంది, ఇది పూర్తి అద్వైతానికి దారితీస్తుంది. 2. సర్వాశాపరిపూరక చక్రం: ఇక్కడ, ఆశా అనే పదం మనస్సు యొక్క తృప్తి చెందని కోరికలను మరియు ఇంద్రియాలను మరింత ఎక్కువగా ద్వంద్వత్వం వైపు నడి..
పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే, దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు. వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది. ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు. అయితే, ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు. కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎట..
కళ్యాణం కమనీయం శ్రీలక్ష్మీనరసింహుని వైభోగం. నేత్రపర్వంగా అంతర్వేది నరసింహుని కల్యాణం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. అలవైకుంఠ ఇలకు వచ్చిందా అన్నట్లు సాగింది నరసింహుని కళ్యాణం. సాగర తీరాన కెరటాలతో పోటీపడుతూ భక్త తరంగాలు అంతర్వేదికి పోటెత్తాయి. ఈ పావన భాగ్యాన్ని చూసిన భక్తులు ఆనంద డోలికలలో మునిగితేలారు.అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం న్ని చూసిన వారి మది తన్మయత్వంతో పులకించింది. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని ..
మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది.భీష్ముని జననం:ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కా..
మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.
గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ..