Article Search
Articles meeting the search criteria
మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది.భీష్ముని జననం:ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కా..
మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.
గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ..
విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు కదా!, మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలం లో వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రె..
Introduction Namacharya
is a great devotee of Lord Ranganathaswamy of Srirangam. He was born
and brought up at Srirangam. He was a close disciple of Sri Ramanuja,
and he is considered to be an aspect of the Holy Thirumann, NAMAM
of Lord Vishnu. He used to recite to the verses from the sacred
Vaishnavite Text, Nalayira Divya Prabhandam on a daily basis, and
rendered great divine service by plucking flowers from the temple
garden, and used to adorn it to Lord Ranganatha.It
is also believed that Namacharya used to converse with Lord
Ranganatha regularly and also tried his level best..
తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు.అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? ..
పెళ్లయిన వెంటనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు తెలుసుకుందాం ...!!సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు .కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు https://bit.ly/3R7xnA5సత్య..
"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్ల పక్ష చవితి దీనిని తిల చతుర్థి అం టారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ..
మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..అవి ఏవిటంటే..1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు.2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు....
పుష్య మాసం లోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది.శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడి గా / వీరరాఘవునిగా ఆవిర్బవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే.అందుకే ఈరోజున మనం ఎంత భక్తి శ్రద్దలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది.ఈ అమావాస్యకి రోగ హరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పియున్నారు. అలానే ఎవరైనా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచం బియ్యం పిండి,పంచదార, (చూర్ణo చేసుకోవాలి )దానికి కొంచం యాలకులు పొడి కలిపి అవునెయ్యి వేసి విష్ణు సహస్ర నామo పారాయణం..
పుష్య అమావాస్యనే పౌష అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈరోజున పితృల పేరిట దానం చేయడంవల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటంవల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుంది. ఈరోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబం..
Kandar
Alangaram is a
collection of divine songs which was written and sung in praise of
Lord Murugan by the great Muruga devotee Sri Arunagirinathar. In
these beautiful songs, he decorates the body of Lord Muruga with
fragrant flowers, golden ornaments and flower garlands. There
are more than hundred songs in the Kandar Alangaram text, and it is
praised by the ancient Tamil scholars and by the general public.
These
songs were composed by Arunagirinathar, after he was saved by Lord
Muruga, when he tried to commit suicide in the Tiruvannamalai temple.
..
నేపాల్ దేశమందు భక్తపూర్ తాలూకాలో మనోహరనదీ తీరాన డోలగిరిపై చంపక వృక్షాల వనంలో నిర్మించిన 400 సంవత్సరాలనాటి అతి ప్రాచీన ఆలయమిది . రాగిరేకుల వాలు పైకప్పు, రెండంచెలుగా శిఖరము, నాలుగు వాకిళ్ళకు అందమైన శిలాతోరణాలతో , శ్రీ మహావిష్ణువు రూపం స్తంభాలపై శంఖు, చక్ర, గదా, పద్మములు ధరించిన రూపములు గర్భాలయమున విశ్వరూప విష్ణువుగా లక్ష్మీదేవితో చక్కని విగ్రహములు కలవు.ఆలయనిర్మాణమునకు భిన్నకథనాలుకలవు .కాశ్మీరరాజు తన కుమార్తె చంపకను భక్తపూర్ యువరాజు తో వివాహానంతరం ఆమె పేరున ఈ ఆలయము నిర్మించ బడిన దందురు.చంగుడను మల్లుడు ప్రాంజలుడను వానిని మల్లయుద్ధములో ఓడించుటచే వాని పేరు మీద ఈ ఆలయం నిర్మించారందురు .మరొ..
IntroductionThe Vinayaka
Purana is
a Sanskrit text
that describes the features of Lord Vinayaka, who is also known as
Ganesha, Ganapathy, Gajanan and by various other names. It is
an important Purana, and it includes the miracles performed by Lord
Vinayaka.
This
famous text was written by Vyasa, who is also known as Veda Vyasa,
and he lived during the previous Dwapara Yuga. The Vinayaka Purana is
considered as a very holy text by the Ganapatyas, who
consider Lord Ganapathy as their main god, and they believes Lord
Vinayaka controls the entire un..
INTRODUCTIONSri
Govindarajaswamy Temple is
an ancient temple dedicated to Lord Govindaraja, who is considered to
be the elder brother of Lord Venkateswara, and he is worshipped
similar to Lord Ventakeswara by the devotees, and this marvellous
temple is situated in Tirupati, Andhra Pradesh. The temple was
built during 11th
century AD and it was consecrated by the great Vaishnavite Saint Sri
Ramanujacharya.
The
temple is one of the biggest Temple in Tirupati, and it is
considered as the most popular temple similar to Sri Venkateswara
Temple, Tirumala. At prese..