Article Search
Articles meeting the search criteria
నేడు
కృష్ణాంగారక చతుర్దశిబహుళ
చతుర్దశి మంగళవారం కలయిక
రోజు యముని , కుజుని
పూజించినవారికి కలహ ,
ఋణ , ఆరోగ్య
సమస్యలనుండి విముక్తి కలుగును.
ఈ రోజు శివారాధన
చేయాలి.ఈరోజు
చాలా విశిష్టమైనటువంటి రోజు
, ఒక్క
సంవత్సరం మొత్తం సంకష్టహర
చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితం
ఉంటుందో ఈ ఒక్క రోజు చేసే పూజ
వల్ల అంత ఫలితం వస్తుందని
చెప్పారు.
పూర్వం
అవంతీ నగరం లో ఉండేవాడు
భరద్వాజమహర్షి ,
ఒకప్పుడు ఆ భరద్వాజుడు
అప్సరసను చూడడంవల్ల ఆయనకి
ఒక విధమైనటువంటి మోహము కలిగి
దానివల్ల వీర్య పతనం అయింది.
ఆయన అద్భుత వీరుడు
కాబట్టి అది భూమి మీద పడేటప్పటికి
అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన
కుమారుడు ఒక బాలుడు ఉదయించ..
INTRODUCTIONSri
Narasimha Teertha was
a great eminent and an able Madhva scholar,
philosopher, saint, and a poet belonging to the Dvaita
tradition. He was the main poet of the Great Vijayanagara
Empire.
During his period, great religious developments were took place under
the assistance of his divine disciples Krishna
Dasa and Chandra
Dasa.
He was born into a Brahmin family
and named as Narasimha.
Sri Narayana Tirtha, the pontiff of the Mutt at Karnataka,
taught him the Vedic education and the philosophy of Madhwa.
He
served as ..
Worship Maha Lakshmi and Kubera on Akshaya Tritiya. Partake in Lakshmi Kubera Homa, a powerful remedy to eliminate poverty and financial troubles from one’s life. Obtain health, wealth, prosperity, stability, growth, and happiness.The word ‘Akshaya’ denotes ‘never diminishing’ in Sanskrit. Hence, any merits attained by performing sacred deeds and devotional acts on this day will stay with you forever and shower endless prosperity.Book the special curated sevas and experience Maha Lakshmi’s grace in your life.#akshayatritiya #lakshmikubera #mahalakshmi #stability #growth #financialstabilit..
'Akshardham'
means the divine abode of Lord Swaminarayan. He looks like a royal
prince, and also like a humble saint! it is an ultimate place of
devotion, purity and peace. Swaminarayan Akshardham at New Delhi is a
Mandir – an abode of God, a house of worship, and a spiritual and
cultural place dedicated to devotion, learning, peace, enlightenment
and harmony. Continuous spiritual messages, devotional vibrations
flow throughout the day. The mandir is a noble tribute to Bhagwan
Swaminarayan (1781- 1830), who is considered to be a supreme aspect
of Lord Krishna. The wonderful temple com..
Sri
Kanchi Mahaswamigal Tapovanam is situated in Govindapuram is a
wonderful Dhyana Mandapam dedicated to Sri Kanchi Mahaswamigal. Those
who are traveling near Kumbakonam, must visit Mahaswamigal shrine at
Govindapuram and then they can visit all other holy places located at
Govindapuram.
Sri
Mahaswami himself has chosen Govindpuram which is considered as a
sacred place similar to the Holy Srisailam.
Govindpuram
is a sacred place where Srimad Bhagavannama Bodhendral had
his Brindavana.Tapovanam
is situated in Govindapuram – near Tiruvidaimarudur in Thanjavur
district – and..
Yaganti
Temple which
is also most popularly known as Sri
Yaganti Uma Maheswara Temple is
a temple dedicated
to Lord Shiva,
and, it is located in Nandyal
district of Andhra
Pradesh.
This temple was constructed by King of the Sangama
Dynasty of
the Vijayanagara
Empire during
15th century AD.
This
temple was first planned to be constructed as a Vishnu Temple, but,
however, as per the wishes of Lord Shiva, this temple began to be
constructed as a Shiva Temple.
At
the present place of this temple, ..
శ్రీ గురుభ్యో నమః May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన గురు బలం ఏ రాశుల వారికి ఉంది? May 1 2024 బుధవారం రోజు గురు గ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళుతున్నారు. ఒక సంవత్సరం వరకు అనగా 13-5-2025 వరకు గురువు వృషభం లొనే ఉంటారు. కనుక ఏయే రాశులకు గురుబలం ఉందో తెలుసుకుందాం?మేషరాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి రాశులకు గురుబలం సంవత్సరం వరకు ఉంటుంది. కనుక వివాహాది శుభ కార్యాలకు, భూములు కొనుటకు, గృహనిర్మాణ కి, వృత్తి వ్యాపారాల ప్రారంభం కొరకు ,విదేశీ ప్రయాణం, ఏదేని కొత్త పనులు ప్రారంభం కొరకు…ఈ సంవత్సరం ఈ రాశుల వారు చేయవచ్చు మిగితా రాశులు వృషభం, మిధునం, సింహం..
Vishwaroopa
Balamurugan Temple is located in Thandalam near Sriperumbudur in
Kanchipuram district. Lord Vishwaroopa Balamurugan is 40 feet tall
and weighs 180 tons of a single stone. Milk Abhishekam was performed
on the occasion of the annual Varshabishekam of the temple. In the
presence of Ratnagiri Balamurugan Adimai Swamigal, 108 women came
carrying milk pots and performed milk abishek to Lord Muruga.
Earlier, special pujas were held. After this, milk abishek was
performed to the 40 feet idol of Vishwaroopa Balamurugan Swamy. The
committee had planned to perform 1008 litres ..
సొంత
ఇంటి కల నెరవేరాలంటే ఏమి
చేయాలి?
ప్రతీ
మనిషి జీవితంలో స్వంత ఇల్లు
అనేది కనీస అవసరంగా మారింది.
ఇల్లు
కట్టుకోవడానికి కావల్సింది
భూమి. భూమికి
కారకుడు కుజుడు.
భూ సంపదల
వల్ల అఖండ ఐశ్వర్యం లభించడానికి
కుజుడే కారకుడు.
వివాదంలో
ఉన్న భూమిని లక్షల్లో కొని
తదుపరి కోట్లల్లో లాభం
పొందడానికి కారకుడు కుజుడే.
అనేక పట్టణాలలో
భూములు కొనుగోలు చేసి ఇల్లు
కట్టించి అమ్మే వ్యాపారంలో
కోటానుకోట్లు గడించడానికి
కుజగ్రహ అనుగ్రహమే కారణం.
కుజగ్రహ
జాతకులు బంగారాన్ని అయినావదులుకుంటారు
కానీ గజం స్థలాన్ని మాత్రం
వదులుకోరు.
కుజ గ్రహం అనుకూలంగా వున్నట్లైతే
దీర్ఘకాలికంగా కోర్టులలో..
INTRODUCTIONThe Ram Sevikas are the female devotees of Lord Rama, who consider Lord Rama
as everything for them. They have dedicated their entire life towards praising
him, thinking about him and worshipping him whole heartedly. During
the Treta Yuga, The female divine attendants of Lord Rama were blessed
by him, to be born as Ram Sevikas in this Kali Yuga! After being born in Ayodhya, as Ram Sevikas,
they remain in the thoughts of Lord Rama for most of the time, and they used to
spend their time cheerfully.Ram Sevikas are still being honoured by the people of Ayodhya,
since ..
INTRODUCTIONThe
popular Amudha Malai Murugan Temple was mentioned in the holy Skanda
Purana, and it was visible until during the previous Dwapara Yuga.
After the start of this Kali Yuga, this temple was hidden from the
eyes of the ordinary people, but this temple is visible to the eyes
of the sages, saints, siddhars and celestials like Indra, Narada,
Surya and Chandra. Those who visit this temple would become immortal
and they would lead a prosperous life at least for a few lakhs of
years, since this temple hill is covered with full of Amudha(Divine
Nectar), and lot of medicinal herbs..
INTRODUCTIONSri
Ayyappa Guruswamy is the best human Swamy, and he is the one who
gives the Ayyappa Deeksha to those, who aims to visit the Holy
Sabarimala Shrine during the Sabarimala Season time. Guruswamy plays
an important role in the Sabarimala journey for those who want to
take the ayyappa swamy deeksha. He is the person who gives the
ayyappa swamy deeksha by putting the Mala on the devotee neck, and he
also clarifies the doubts of the person regarding the deeksha.
Guruswamy is the one who guides the Devotee to seek the spiritual
path.Those
who prepare themselves to visit this ..
నేడు
హనుమత్ విజయోత్సవం 23/04/2024
హనుమంతుని
జన్మ తిథి చైత్రమాసం లోనా ,
వైశాఖంలోనా
ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం
చాలామందిలో కలుగుతుందిఅలాంటి
వారు ఈ కథనం చదివితే సందేహాన్ని
నివృత్తి చేసుకోవచ్చు.పరాశర
సంహిత అనే గ్రంథం ప్రకారం
ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి
,
శనివారం
జన్మించారని తెలిపారు.
అదే
రోజున హనుమంతుని జన్మ తిథి
చేసుకోవాలని చెబుతారు.అయితే
కొన్ని ఐతిహాసాల ప్రకారం
చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు
తదిరత రాక్షసులను సంహరించి
హనుమంతుడు విజయం సాధించినట్లు
కనిపిస్తుంది.
ఈ
కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం
చేసుకునే సంప్రదాయం కొన్ని
చోట్ల ఉంది.
దీన్ని
ఉత్తరాదిలో హనుమంతుని జన్మ
తి..
అక్షయ తృతీయ
వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయం లేనిది, లేక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి.