Article Search
Articles meeting the search criteria
గణపతి
అలంకారాలు..నామాలు..
సంకట
హర చతుర్థి సందర్భంగా ..
శుక్లాంబరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,ప్రసన్నవదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
భావం:శ్వేత
వస్త్రధారి,
సర్వవ్యాపి
చంద్రకాంతితో శోభించువాడు,
నాలుగు
భుజములు గలవాడు,
ప్రశాంత
పదనంతో రంజిల్లువాడు
అగు
గణపతి దేవుని సర్వ విఘ్నములు
తొలుగుటకై ధ్యానించుచున్నాను.
వినాయకుని
అలంకారాలు.......స్వర్ణాభరణాలంకృత
గణపతివిశ్వరూప
గణపతిసింధూరాలంకృత
గణపతిహరిద్రా
(పసుపు)
గణపతిరక్తవర్ణ
గణపతిపుష్పాలంకృత
గణపతిచందనాలంకృత
గణపతిరజతాలంకృత
గణపతిభస్మాలంకృత
గణపతిమూల
గణపతి.ఇవి
గణపతి నవరాత్రులలో..చేసే
అలంకారాలు.!
వినాయకుని
నామాలు.......
మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?
సూర్యదోషం తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి
కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది
Showing 1 to 2 of 2 (1 Pages)