Janma Rasi Shiva Temples
రాశిలింగము - మేషరాశి
పార్వతీ సమేత గంగాధరస్వామి - విలాసగంగవరం
మేష, వృషభ రాశులకు (18 పాదశివాలయాలకు) ఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి ఆధిపత్యం వుంటుంది. ఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెను. తద్వారా శుభఫలములు చేకూరును.
రాశిలింగము - వృషభరాశి

రాశి: కర్కాటకరాశి, సింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు
రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి – వెల్ల
ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం.
రాశి: కర్కాటకరాశి, సింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు
రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరుడు (ఉత్తరం) – వెల్ల