మేషం: చేపట్టిన విషయ వ్యవహారాలు చకచకా పూర్తి చేస్తారు. శత్రు వర్గం చాపకింద నీరుల ఉంటారు. గ్రహించండి. గృహ నిర్మాన ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు. వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు.
వృషభం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. జీవితభాగస్వామితొ సంభాషణ కొన్ని సందర్బాలలో వాగ్వివాదం కి దారి తీస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
మిథునం: దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. దూరప్రాంతాల నుండి అందే కబురు కలవర పెడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవితభాగస్వామి నుండి ఆర్ధిక లాభం పొందుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కర్కాటకం: ఆకస్మిక ధనలాభం పొందుతారు. సన్నిహితుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు కీలక సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్ధులకి ప్రతిభకి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి - వ్యాపారాలలో ప్రోత్సాహం, స్వల్ప లాభాలు ఆర్జిస్తారు.
సింహం: కుటుంబంలో ఏర్పడిన సమస్యల నుండి బయట పడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు తనం వద్దు. ఒకటికి నాలుగు సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోపతపాలకి దూరంగా ఉండండి. క్రయవిక్రయాలు లాభాలు పుంజుకుంటాయి. సంతానంతో ఆనందంగా గడుపుతారు.
కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. కుటుంబ సభ్యుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి కనబరుస్తారు.
తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణవత్తిడులు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. వృత్తి-వ్యాపారాలలో స్వల లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సహోదర వర్గం నుండి శుభ వార్తలు అందుకుంటారు.
వృశ్చికం: కలిసి ఆనందంగా ర్థిక వీలు లాభసాటిగా సాగుతాయి. దూరంరపాతల నుండి వచ్చిన వార్త ఆనందం ప్రయ స్తాయి. డి ఆహ్వానాలు.
ధనస్సు: వృత్తి - వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడి విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి విలువైన నమాచారం అందుతుంది. రేపటి కోసం ఈరోజే కష్టపడతారు.
మకరం: కుటుంబ నభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు.
కుంభం: వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఎగుమతి దిగుమతి సమస్థలకి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన విద్యను అభ్యసించడానికి సరైన సమయం.
మీనం: ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121