దిన ఫలాలు 22-12-2023

మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.వివాదాలకు తగాదాలకు దూరంగా వుండండి.


వృషభం: ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించు కొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం.


మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాల వలన లబ్ది పొందుతారు.


కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.


సింహం: పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.


కన్య: వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.


తుల: రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంనకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.


వృశ్చికం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు అనుకూలిస్తాయి.


ధనస్సు:  రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలుగుతాయి. సోదరుల నుండి కొంత సహాయం లభిస్తుంది.


మకరం: బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కుంభం: కార్య జయం కలుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. మానసిక ఆనందం కలిగి వుంటారు.


మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121