Stotras
పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?
శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం య మోక్షం
శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం
If you are experiencing any difficulties or problems, start reciting this stotram on a Thursday for 11 days, 3 times every day with faith and belief on Baba that he will surely solve your problem.
స్పటికమాల - ఆరోగ్యం
ఈరోజు మీకు ఖర్చు అవ్వకుండా అనేక రోగాలు తగ్గే మార్గం చెబుతాను. "వైద్యో నారాయణో హరి" అన్నారు పెద్దలు.. అంటే వైద్యుడు అంటే దేవుడితో సమానం.. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ధన్వంతరి రూపంలో ప్రకృతి (ఆయుర్వేదం) వైద్యాన్ని, వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు.. అని వేదం చెబుతుంది.. ఇక అసలు విషయానికి వద్దాం..
లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?
లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే .... అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు
దివ్యజ్ఞాన సముపార్జనకు మరో మార్గం
పంచాంగుళీ దేవీ సాధన
పంచాగుళీ దేవీ సాధనకు కార్తీకమాసంలో హస్తా నక్షత్రం ఉన్న సమయంలో, ఆ రోజు రాత్రి ఏదైనా శుభ ముహూర్తంలో సాధన ప్రారంభించవచ్చు, పంచాగుళీ దేవీ సాధన మార్గశిర మాసంలో హస్తా నక్షత్రం వచ్చినప్పుడు సాధన విరమించవచ్చు. ఏదైనా అనువైన స్థలం (స్వచ్చంగా, పవిత్రంగా, శబ్దాలకు, కాలుష్యాలకు దూరంగా)ఎంచుకోవాలి. నదీతీరాలు, చెరువుకట్టలు, గుడులు లేదా ఇంట్లోని ఏదైనా గాలీ, వెలుతురూ ఉండేది. స్నానం చేసిన తరువాత మంచి ముఖ్యమైన బట్టలు కట్టుకుని పంచాంగుళీ దేవీ సాధన చేయాలి.
స్ఫటికలింగ సాధన - విధి
* స్ఫటికలింగ ప్రయోగం మాసశివరాత్రి లేదా శివరాత్రి రోజున చేయాలి లేకపోతే ఏదైనా సోమవారం రోజైనా చేయవచ్చు.
* శుభ ముహూర్తంలో దక్షిణ దిశవైపు ముఖంపెట్టి, ప్రశాంతంగా గదిలో లేకపోతే గుడిలో కూర్చోవచ్చు.
* సాధకుడు తన ఎదుట ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రం పరచాలి.
CLICK HERE TO VIEW IN ENGLISH VERSION
SphatikaLinga Sadhana - vidhi
* In good Muhurat should sit facing south peacefully in home or in temple.
* Performed should place wooden stool in front of him covered with white cloth.
* On wooden stool place plate or utensil
CLICK HERE TO VIEW TELUGU VERSION
Padarasa Shivalingam Pooja Phalam
పారదలింగ పూజ ద్వారా దానం, ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయి. వాగ్భట్టుని చెప్పినట్లుగా పాదరస శివలింగ పూజ చేసినవారు ముల్లోకాలలోని శివలింగాలకు పూజ చేసినట్లే అని తెలిపారు. తాంత్రికుల ప్రకారం పాదరస శివలింగ దర్శనమే మహా పుణ్యం అని అంటున్నారు. పాదరస శివలింగ దర్శన ఫలం వంద (శత) అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
Procedure Of Dhanalakshmi Nityapooja :
Shlokam
Uttishtantu bhootapishaachaah yetebhoomi bhaarakaah !
Yeteshaa mavirodhena brahmakarma samaarabhe !!
శ్రీ ధనలక్ష్మీ నిత్యపూజా విధానం :
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్శనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,